Begin typing your search above and press return to search.

అబ్బా.. అతిలోక సుందరిని తలపిస్తున్న నభా నటేష్.. ఫోటోలు వైరల్!

అలా తాజాగా అతిలోక సుందరిని తలపిస్తూ.. పసుపు రంగు చీరలో ఉన్న నభా నటేష్ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. ఎల్లో కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో ఉన్న శారీని కట్టుకున్న నభా నటేష్

By:  Tupaki Desk   |   3 Sept 2025 6:42 PM IST
అబ్బా.. అతిలోక సుందరిని తలపిస్తున్న నభా నటేష్.. ఫోటోలు వైరల్!
X

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో నభా నటేష్ కూడా ఒకరు.. ఈ హీరోయిన్ తన అమాయకపు చూపులతో.. అందాలతో సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ని పెంచుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ చూస్తే కుర్రకారు మతి పోవాల్సిందే. పసుపు రంగు చీరలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఈ ఫొటోస్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అలా తాజాగా అతిలోక సుందరిని తలపిస్తూ.. పసుపు రంగు చీరలో ఉన్న నభా నటేష్ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. ఎల్లో కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో ఉన్న శారీని కట్టుకున్న నభా నటేష్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉబికి వస్తున్న పరువాలతో కుర్రకారుకి మత్తెక్కిస్తోంది.. ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు, ఆమె అభిమానులు ఫైర్ ఎమోజిని షేర్ చేస్తూ చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరి కొంతమందేమో నువ్వు ఎలా రెడీ అయినా సరే బుట్ట బొమ్మవే.. రోజురోజుకీ నీపై అభిమానం పెరిగిపోతుందని, ఇంకొంతమందేమో ఈ చీరకట్టులో నిన్ను చూస్తే చెమటలు పట్టేస్తున్నాయ్ అంటూ ఇలా ఎవరి స్టైల్ లో వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు..

నభా నటేష్ కెరియర్ విషయానికి వస్తే.. 2015లో కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నభా నటేష్ కన్నడలో రెండు మూడు సినిమాలు చేసి, ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా చేసిన 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ఫాంటసీ కామెడీ 'అదుగో' మూవీలో కూడా నటించింది.

కానీ ఈ రెండు సినిమాలు నభా నటేష్ కి కలిసి రాలేదు. ఇక పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ దశ తిరిగిపోయింది. ఈ సినిమా హిట్ తో నభా నటేష్ కి వరుస ఆఫర్స్ వచ్చాయి.

అలా డిస్కో రాజా, సోలో బతికే సో బెటర్ వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభు' లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అభిషేక్ నామా డైరెక్షన్లో వస్తున్న 'నాగబంధం' మూవీలో కూడా నటిస్తోంది. అలా వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.