Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్టైలిష్ అందాల ఆరబోతతో లేడీ విలన్‌

తాజాగా మరోసారి ఈ హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ స్టైలిష్ గాగుల్స్ ధరించి కన్నుల విందు చేసింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:36 AM GMT
పిక్ టాక్ : స్టైలిష్ అందాల ఆరబోతతో లేడీ విలన్‌
X

హిందీ బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో మరియు అందాలతో అలరించిన ముద్దుగుమ్మ మౌనీ రాయ్. బుల్లి తెర నుంచి వెండి తెర పై అడుగు పెట్టిన మౌనీ రాయ్ అక్కడ కూడా తన సత్తా చాటుతూ దూసుకు పోతుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో మోస్ట్‌ పాపులార్ స్టార్ గా నిలిచింది.


ముఖ్యంగా బాలీవుడ్ బిగ్గెస్ట్‌ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించడం ద్వారా ఈ అమ్మడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. లేడీ విలన్ గా మౌనీ రాయ్ కి మంచి పాపులారిటీ లభించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ పాపులారిటీతో బాలీవుడ్ లో దూసుకు పోతుంది.

హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ స్టైలిష్ గాగుల్స్ ధరించి కన్నుల విందు చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడికి సౌత్ నుండి కూడా మెల్ల మెల్లగా ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఇప్పటి వరకు సౌత్ సినిమాలకు ఓకే చెప్పని మౌనీ రాయ్ ముందు ముందు సౌత్‌ లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇలాంటి ఫోటో షూట్స్ తో సౌత్ ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉంది.