Begin typing your search above and press return to search.

నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధికంగా చూసిన టాప్ సినిమాలివే!

నెట్‌ఫ్లిక్స్ లో అన్ని భాష‌ల‌కు సంబంధించిన సినిమాలు, సిరీస్‌లు, షోలు అందుబాటులో ఉంటాయి. వాటిలో అత్యధిక వ్యూస్ క‌లిగిన టాప్ తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం..

By:  Tupaki Desk   |   20 July 2025 1:00 AM IST
నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధికంగా చూసిన టాప్ సినిమాలివే!
X

క‌రోనా త‌ర్వాత ఓటీటీల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఓటీటీలు థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మారాయి. విభిన్న‌మైన కథాంశాల‌తో ఉన్న సినిమాల‌ను, వెబ్‌సిరీస్ ల‌ను చూడాల‌నుకునే మూవీ ల‌వ‌ర్స్ కు ఓటీటీలు కేరాఫ్ గా నిలిచాయి. ఈ ఓటీటీల్లో బాగా పాపుల‌ర్ అంటే నెట్‌ఫ్లిక్స్. స‌రికొత్త కంటెంట్ తో వినియోగదారుల‌కు ఎంట‌ర్టైన్మెంట్ అందించే నెట్‌ఫ్లిక్స్ లో అన్ని భాష‌ల‌కు సంబంధించిన సినిమాలు, సిరీస్‌లు, షోలు అందుబాటులో ఉంటాయి. వాటిలో అత్యధిక వ్యూస్ క‌లిగిన టాప్ తెలుగు సినిమాలేంటో తెలుసుకుందాం..

1. ఆర్ఆర్ఆర్ (హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే)- 43.65మిలియ‌న్ వ్యూస్

2. ల‌క్కీ భాస్క‌ర్- 26.3మిలియ‌న్ వ్యూస్

3. హాయ్ నాన్న‌- 19.6 మిలియ‌న్ వ్యూస్

4. గుంటూరు కారం- 18.8 మిలియ‌న్ వ్యూస్

5. స‌లార్(హిందీ కాకుండా)-17.5 మిలియ‌న్ వ్యూస్

6. పుష్ప‌2- 17.1 మిలియన్ వ్యూస్

7. దేవ‌ర‌- 16.1 మిలియ‌న్ వ్యూస్

8. స‌రిపోదా శ‌నివారం- 12.5 మిలియ‌న్ వ్యూస్

9. క‌ల్కి 2898ఏడీ (హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే)- 11.6 మిలియ‌న్ వ్యూస్

10. ఖుషి - 11 మిలియ‌న్ వ్యూస్

11. హిట్3 -10.3 మిలియ‌న్ వ్యూస్

12. కోర్టు- 9.9 మిలియ‌న్ వ్యూస్

13. డాకు మ‌హారాజ్- 8.8 మిలియ‌న్ వ్యూస్

14. గాడ్ ఫాద‌ర్- 8.8 మిలియ‌న్ వ్యూస్

15. భోళా శంక‌ర్- 7.3 మిలియన్ వ్యూస్

16. ద‌స‌రా- 7.1 మిలియ‌న్ వ్యూస్

17. బ్రో- 6.5 మిలియ‌న్ వ్యూస్

18. వాల్తేరు వీర‌య్య‌- 6.2 మిలియ‌న్ వ్యూస్

19. తండేల్- 5.7 మిలియ‌న్ వ్యూస్

20. జాక్- 5.6 మిలియ‌న్ వ్యూస్

21. టిల్లూ స్వ్కేర్- 5 మిలియ‌న్ వ్యూస్