Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మతి పోగొట్టే అందాల స్కిన్‌ షో

ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా ఫిల్మ్‌ మేకర్స్ ఆ రేంజ్ లో ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 11:30 PM GMT
పిక్ టాక్‌ : మతి పోగొట్టే అందాల స్కిన్‌ షో
X

యూట్యూబర్ గా, మోడల్ గా, సోషల్‌ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అందులో మిథిలా పాల్కర్‌ ఒకరు అనడంలో సందేహం లేదు. రెండు పదుల వయసు కూడా నిండకుండానే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మెప్పించింది.


యూట్యూబ్‌ ద్వారా, మోడల్‌ గా పలు యాడ్స్ లో నటించడం ద్వారా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న మిథిలా హిందీ మరియు ఇతర సౌత్‌ ఇండియన్ భాషల్లో నటిస్తూ నటిగా మంచి మార్కులు దక్కించుకుంటూ ఉంది. గత ఏడాది ఓరి దేవుడా సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ అమ్మడు వచ్చిన విషయం తెల్సిందే.


సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా చాలా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో ఉంటూ వస్తుంది. తాజాగా మరోసారి వీపు అందాలను చూపిస్తూ కుర్రకారుకి మతి పోగొట్టేస్తోంది. ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా ఫిల్మ్‌ మేకర్స్ ఆ రేంజ్ లో ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


హీరోయిన్‌ గా మిథిలా పాల్కర్‌ వచ్చిన ప్రతి ఒక్క సినిమా కు ఓకే చెప్పకుండా మంచి కథ మరియు పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలకు మాత్రమే ఓకే చెబుతోంది. ముందు ముందు కూడా ఈ అమ్మడు మంచి సినిమాలు, పాత్రలతో రావడం మాత్రమే కాకుండా ఇలా అందంగా కనిపించి కన్నుల విందు చేస్తుందని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.