Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : టాప్ లెస్ అందాలతో కవ్వింపులు

క్లీవేజ్ షో చేస్తూ బాబోయ్ అనిపించింది. ఈ రేంజ్ కర్వ్‌ లు చూపిస్తూ ఉంటే మతి పోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 3:30 PM GMT
పిక్ టాక్ : టాప్ లెస్ అందాలతో కవ్వింపులు
X

క్రేజీ ఫెలో సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మిర్నా మీనన్. ఈ అమ్మడు మొదట తమిళ సినిమా ల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత మలయాళం లో కూడా ఈ అమ్మడు నటించి అక్కడి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంతే కాకుండా అందాల ఆరబోత చేసి కవ్వించింది.


తమిళ్‌, మలయాళం మరియు తెలుగు లో సినిమా లు చేయడం ద్వారా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మిర్నా మీనన్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తోంది.

క్లీవేజ్ షో చేస్తూ బాబోయ్ అనిపించింది. ఈ రేంజ్ కర్వ్‌ లు చూపిస్తూ ఉంటే మతి పోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందం ను చూస్తూ ఉంటే ముందు ముందు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ అన్నట్లుగా సినిమా లు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల విందు చేసే మిర్నా ఈసారి అంతకు మించి అన్నట్లుగా కన్నుల విందు చేస్తుంది. టాప్‌ లెస్ అందాలతో క్లీ వేజ్ షో చేస్తూ కవ్విస్తోంది. ఈ అందాల విందుకు ఎంతటి వారైనా కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తే ముందు ముందు కచ్చితంగా టాప్‌ స్టార్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.