Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో హనీ పాప మెరిసి పోతుందే

మినీ షార్ట్‌ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Aug 2023 7:45 AM GMT
పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో హనీ పాప మెరిసి పోతుందే
X

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో హీరోయిన్‌ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. మొదటి సినిమా తో జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ పేరు సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు తమిళం ఇంకా ఇతర భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయింది.


ఎఫ్‌ 2 సినిమా తో సక్సెస్‌ ను దక్కించుకున్న మెహ్రీన్‌ ఆ తర్వాత పెద్ద చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో మెహ్రీన్‌ వరుసగా సినిమాలు ఛాన్స్ దక్కించుకోలేక పోయింది. అయితే హాట్‌ ఫోటో షూట్స్ తో రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా ఈ ఫోటోలతో మెహ్రీన్‌ సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. తాజా ఫోటోల్లో హాట్ ఫోటోలతో థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ సర్‌ ప్రైజ్ చేసింది. మినీ షార్ట్‌ లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ఇలాంటి హాట్ ఫోటోలను షేర్‌ చేస్తున్న ముద్దుగుమ్మ మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. అయితే ఇలాంటి హాట్ షో తో మళ్లీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.