Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మానుషి స్టైలిష్ క్లీవేజ్‌ షో

2017 ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొని మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ముద్దుగుమ్మ మానుషి చిల్లర్

By:  Tupaki Desk   |   8 Jun 2024 3:45 AM GMT
పిక్ టాక్ : మానుషి స్టైలిష్ క్లీవేజ్‌ షో
X

2017 ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొని మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ముద్దుగుమ్మ మానుషి చిల్లర్. హరియాణాలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు వైద్య విద్య ను అభ్యసిస్తూ ఉన్న సమయంలో మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. తల్లి తండ్రి ఇద్దరు డాక్టర్లు అయినా కూడా మోడలింగ్ పై ఆసక్తిని మానుషి కనబర్చింది.

మిస్ ఇండియా కిరీటం ను దక్కించుకున్న తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సినిమా ఆఫర్లు దక్కించుకుంది. చాలా ఏళ్ల తర్వాత మానుషి ద్వారా ఇండియా కు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. దాంతో ఒక్కసారిగా స్టార్‌ గా మానుషి నిలిచిన విషయం తెల్సిందే.

సినిమాల్లో ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అయితే నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు మరోసారి అందాల ఫోటోలు షేర్‌ చేసింది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పిక్స్ లో స్టైలిష్ గా కనిపిస్తూనే క్లీ వేజ్ షో తో అదరగొట్టింది. ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలతో మానుషి చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌ మరియు ఆమె అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు మళ్లీ ఈ అమ్మడు సినిమాలతో బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ముందు ముందు ఈ అమ్మడు సౌత్‌ లో కూడా నటించాలని కొందరు నెటిజన్స్ కోరుతున్నారు.