Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెడ్‌ బ్యూటీ ఎలా పడుకుందో చూడండి

టైట్‌ బ్లాక్ డ్రెస్ లో థైస్ ను చూపిస్తూ అంతకు మించి అన్నట్లుగా ఖరీదైన బుల్లెట్‌ బైక్ పై పడుకుని అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   30 March 2024 8:47 AM GMT
పిక్ టాక్ : రెడ్‌ బ్యూటీ ఎలా పడుకుందో చూడండి
X

రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు సినిమా హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాలోనే కమర్షియల్‌ గా ఫ్లాప్ ను చవి చూడటంతో తదుపరి ఆఫర్‌ కి చాలా సమయం పట్టింది. మూడేళ్ల తర్వాత రామ్ కు జోడీగా రెడ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

కరోనా సమయంలో వచ్చిన రెడ్‌ సినిమా కూడా కమర్షియల్‌ గా ఫ్లాప్‌ అయ్యింది. రెండు వరుస ఫ్లాప్స్ పడ్డా కూడా మాళవిక శర్మ తన ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఆకట్టుకునే వీడియో లను షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా వార్తల్లో ఉంటూ వస్తుంది.

ఈ ఏడాది రెండు సినిమా ఆఫర్లు దక్కించుకున్న మాళవిక శర్మ సోషల్‌ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తూ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ మరియు ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రెగ్యులర్‌ గా స్కిన్‌ షో చేస్తూ అలరించే మాళవిక శర్మ ఈసారి అంతకు మించి అన్నట్లుగా టైట్‌ బ్లాక్ డ్రెస్ లో థైస్ ను చూపిస్తూ అంతకు మించి అన్నట్లుగా ఖరీదైన బుల్లెట్‌ బైక్ పై పడుకుని అందాల ఆరబోత అంటే ఇది అన్నట్లుగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందరి దృష్టి ఆకర్షించి, చూపు తిప్పుకోనివ్వడం లేదు.

మాళవిక శర్మ ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్నా, ఇంత అందంగా ఉన్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో పాటు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అంటూ నెటిజన్స్ ఆమె పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతం మాళవిక బైక్‌ పై అలా పడుకుని ఫోజ్ ఇచ్చిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మీరు వీటిపై ఒక లుక్కేయండి.