Begin typing your search above and press return to search.

'రెడ్‌' బ్యూటీ క్లీవేజ్‌, థైస్ షో తో కన్నుల విందు

ఒక రెస్టారెంట్‌ లో డిమ్‌ లైట్‌ లో ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేస్తూ, థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తున్న మాళవిక శర్మ అందాలను నెటిజన్స్‌ చూస్తూ చూపు తిప్పుకోలేక పోతున్నాం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 10:07 AM GMT
రెడ్‌ బ్యూటీ క్లీవేజ్‌, థైస్ షో తో కన్నుల విందు
X

రవితేజ హీరోగా నటించిన నేల టికెట్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మాళవిక శర్మ హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమానే డిజాస్టర్ అవ్వడంతో ముద్దగుమ్మ తిరిగి కోలుకోలేక పోయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత రామ్ తో కలిసి 'రామ్‌' సినిమాలో నటించే అవకాశంను మాళవిక శర్మ దక్కించుకుంది.


రామ్‌ తో నటించిన 'రెడ్‌' సినిమా కూడా నిరాశ పరిచింది. దాంతో ఈమెకు ఆఫర్లు వస్తాయా అనుకుంటూ ఉండగా లక్కీగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అందాల ఆరబోత విషయం లో ఈ అమ్మడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందాల విందు చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఒక రెస్టారెంట్‌ లో డిమ్‌ లైట్‌ లో ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేస్తూ, థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తున్న మాళవిక శర్మ అందాలను నెటిజన్స్‌ చూస్తూ చూపు తిప్పుకోలేక పోతున్నాం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ అందాల ఆరబోతకు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ లు రావాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి తెలుగు లో ఒక సినిమాను చేస్తున్న మాళవిక ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. ముందు ముందు ఆ ఫిజిక్ మరియు అందాలతో మాళవిక టాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినీ ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.