Begin typing your search above and press return to search.

బికినీలో మత్తెక్కిస్తున్న ముదురు బ్యూటీ

బికినీ ధరించి అలా బోర్లా పడుకుని కెమెరా కి ఫోజ్ ఇస్తున్నట్లుగా నార్మల్‌ గా ఉన్న మలైకా ఫోటోలు హీట్ పెంచుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Oct 2023 9:55 AM GMT
బికినీలో మత్తెక్కిస్తున్న ముదురు బ్యూటీ
X

అయిదు పదుల వయసుకు వచ్చిన ముద్దుగుమ్మ మలైక అరోరా ఇంకా కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి. హీరోయిన్ గా మలైకా చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


ఉత్తరాదితో పాటు సౌత్‌ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న మలైకా అరోరా అయిదు పదుల వయసుకు చేరువ అయినా కూడా సోషల్‌ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం ద్వారా హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన బికినీ ఫోటోలతో మత్తెక్కిస్తోంది.

బికినీ ధరించి అలా బోర్లా పడుకుని కెమెరా కి ఫోజ్ ఇస్తున్నట్లుగా నార్మల్‌ గా ఉన్న మలైకా ఫోటోలు హీట్ పెంచుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. భర్త నుండి విడి పోయిన తర్వాత ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా ఏదో ఒక విషయమై వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే.

మలైకా అందాలు చూస్తూ ఉంటే నిజంగా ఈమె వయసు అయిదు పదులకు చేరువ అయిందా లేదంటే వికీపీడియా ఏమైనా తప్పుగా చూపిస్తుందా అంటూ కొందరు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో మరోసారి బికినీ ఫోటోలతో ముద్దుగుమ్మ మలైకా అరోరా మత్తెక్కిస్తోంది.