ఫోటో స్టోరి: మలైకా ఇటలీ వెకేషన్ దుమారం
మలైకా అరోరా ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్‌గా ఉంటుంది. 50 వయసులోను ఈ భామ ఫోటోషూట్లు కుర్రకారుకు చెమటలు పట్టించేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 July 2025 10:48 PM ISTమలైకా అరోరా ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్‌గా ఉంటుంది. 50 వయసులోను ఈ భామ ఫోటోషూట్లు కుర్రకారుకు చెమటలు పట్టించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామ నిరంతర ఇన్‌స్టా ఫోటో ట్రీట్ కి యూత్ స్పెల్ బౌండ్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇటలీలో మలైకా అరోరా వేసవి విహార యాత్రలో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అయితే ఈసారి వెకేషన్ లో రొటీన్ కి భిన్నంగా కుమారుడితో యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా బికినీలు, డిజైనర్ దుస్తులు, కో-ఆర్డ్ సెట్లలో స్టన్నింగ్ లుక్స్ తో కనిపించింది.
మలైకా అరోరా తన కుమారుడు అర్హాన్ ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో వెకేషన్ ని ఆస్వాధిస్తున్నారు. మలైకా స్టైలిష్ వెకేషన్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాగే ఈ ట్రిప్ లో ఒక ఫోటో ప్రత్యేకంగా చూపరులను ఆకర్షించింది. దాదాపు యాభై వయసుకు చేరువైన మలైకా అరోరా ఒక అందమైన బికినీలో హా*నెస్‌ను ఎలివేట్ చేస్తోంది. మలైకా భారీ కో-ఆర్డర్ అథ్లెటిజర్ లో ఎంతో కూల్‌గా కనిపించిన ఫోటోలు హైలైట్ అయ్యాయి. నడివయసు భామ డిజైనర్ దుస్తుల ఎంపిక సమ్మర్ స్పెషల్స్ అనే విషయం గమనించాలి.
మలైకా క్లీ*జ్ ఆవిష్కరణ సింపుల్ వైట్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. యూరప్ ట్రిప్‌లో మలైకా నుంచి మరిన్ని మైమరిచిపోయే ఫోటోషూట్లు ఇంటర్నెట్‌లోకి రాబోతున్నాయి. ఈ వెకేషన్ పూర్తి కాగానే, మలైకా తిరిగి తన రియాలిటీ షో కమిట్‌మెంట్లతో బిజీ కానుందని సమాచారం.
