Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చీర కట్టులో 'బ్రో' బ్యూటీ అందాల విస్ఫోటనం

పూరీ ఆకాష్‌ తో కలిసి రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:58 AM GMT
పిక్ టాక్ : చీర కట్టులో బ్రో బ్యూటీ అందాల విస్ఫోటనం
X

పూరీ ఆకాష్‌ తో కలిసి రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. అదే ఏడాది లక్ష్య సినిమా లో కూడా నటించింది. మొదటి రెండు సినిమాలు నిరాశ పరిచిన కూడా తన అందంతో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. మొదటి రెండు సినిమాలు ఫెయిల్‌ అయిన తర్వాత కూడా రంగ రంగ వైభవంగా సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.


వైష్ణవ్‌ తేజ్ తో కలిసి నటించిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్ కాంబోలో రూపొందిన 'బ్రో' సినిమాలో నటించే అవకాశం ను దక్కించుకుంది. బ్రో సినిమా తో కేతిక కి బ్రేక్ దక్కినట్లు అయింది.

మొదటి మూడు సినిమాలు నిరాశ పరిచినా కూడా ఫిల్మ్‌ మేకర్స్ ఈమె అందాల కారణంగా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి తన అందాల ఆరబోతతో అందరికి షాక్ ఇచ్చింది. బ్లాక్‌ చీరలో అక్కడక్కడ మెరిసే చమ్కీలతో కేతిక శర్మ మెరిసి పోతుంది. ఆ చమ్కీలతో పాటు కేతిక నడుము అందం మిరుమిట్లు గొలుపుతోంది.

చీర కట్టులో సాధారణంగానే కావాల్సినంత నడుము కనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు చీర కొంగు పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తూ, అందాల నడుము అందాన్ని చూపించింది. బాబోయ్‌ ఈ రేంజ్ అందాల ఆరబోతను తట్టుకోవడం కష్టమే అన్నట్లుగా నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతగా అందాలు చూపిస్తే సక్సెస్‌ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు రావడం ఖాయం.