Begin typing your search above and press return to search.

బుల్లితెర నటి.. నాభి అందంతో యమ ఘాటుగా

ఇక ఇటీవల కాలంలో ఆ విధంగా బ్యూటిఫుల్ సీరియల్ నటిగా జ్యోతి రాయ్ మంచి గుర్తింపును అందుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో ఆమెను నటించడం వలన బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:43 PM GMT
బుల్లితెర నటి.. నాభి అందంతో యమ ఘాటుగా
X

బుల్లితెరపై కనిపించే నటిమణులు చాలా ట్రెడిషనల్ గా హైలైట్ అవుతూ ఉంటారు. అయితే కొందరు వారి పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంత మోడ్రన్ గా ఉంటారో చూస్తే అసలు ఆ సీరియల్ లో ఉన్నది వీరేనా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. అంతగా వారి వారు డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటారు. కంటెంట్ కి తగ్గట్టుగా గ్లామర్ ను హైలెట్ చేస్తూ గుర్తింపును అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.


ఇక ఇటీవల కాలంలో ఆ విధంగా బ్యూటిఫుల్ సీరియల్ నటిగా జ్యోతి రాయ్ మంచి గుర్తింపును అందుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో ఆమెను నటించడం వలన బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ ఒక్క పాత్రతోనే ఆమె తెలుగు వారికి బాగా దగ్గర అయిపోయింది. అంతకుముందు కన్నడలో సీరియల్స్ లొనే కాకుండా చిన్న సినిమాలు చేసిన జ్యోతి, గుప్పెడంత మనసు సీరియల్ తో మాత్రం టెలివిజన్ ప్రపంచంలో చాలా బిజీగా మారిపోయింది.

అయితే ఆమె కేవలం టీవీ ప్రపంచంలోనే తన కెరీర్ ఆగిపోకూడదు అని అనుకుంటుంది. బిగ్ స్క్రీన్ పై తనను తను గ్లామరస్ బ్యూటీగా చూసుకోవాలని అనుకుంటుంది. అందుకే సోషల్ మీడియాలో కూడా ఆమె వైరల్ అయ్యే విధంగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఎర్రటి డ్రెస్సుల గ్లామర్ హైలెట్ అయ్యే విధంగా.. అందమైన నాభి అందాలతో మతిపోగొట్టేసింది. అందంతో తనతో ఎవరు పోటీ పడలేరు అనేంతల ఆ ఫోటోకు స్టిల్ ఇచ్చింది. టాప్ క్రాప్ చిన్న నిక్కరులో ఆమె మిల్కీ అందాలతో హృదయం దోచేసింది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. గతంలో కూడా ఈ బ్యూటీ గ్లామరస్ స్టిల్స్ ఇచ్చింది.

కానీ ఈ రేంజ్ లో మాత్రం మాయ చేయలేదు అని అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జ్యోతి గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం కూడా జ్యోతి రాయి అవకాశం వస్తే పెద్ద సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఆసక్తిని చూపిస్తోంది. అలాగే హీరోయిన్ గా కూడా ఆమె అడుగులు వేయాలని అనుకుంటుంది. మరి ఆ రూట్లో ఏవైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.