Begin typing your search above and press return to search.

శ‌ర్మా సిస్ట‌ర్ లో ఏం జోష్ బాస్

శ‌ర్మా సిస్ట‌ర్ నా? మ‌జాకా అనిపించే ఫోజుల్ తో నెట్టింట షేక్ ఆడించేస్తుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 2:02 PM GMT
శ‌ర్మా సిస్ట‌ర్ లో ఏం జోష్ బాస్
X

శ‌ర్మా సిస్ట‌ర్స్ అంటే ఇన్ స్టాలో ఓ సంచ‌ల‌నం. అక్కాచెల్లి( నేహా శ‌ర్మ -ఐశా శ‌ర్మ‌) ఎవ‌రికి వారు సింగిల్ గా వ‌చ్చినా.. క‌లి సొచ్చినా! అక్క‌డ ప్ర‌కంప‌ల‌ను త‌ప్ప‌నిస‌రి. ఇన్ స్టా హీటెక్కాల్సిందే. ఆరేంజ్ లో అందాల ఆరోబోత‌తో అగ్గిరాజేస్తుంటారు. ఇక ఐశా శ‌ర్మ అయితే అక్క‌ను మించిన చెల్లి అనిపిస్తుంది. ఎలాంటి దుస్తుల్లోనైనా త‌న‌దైన మార్క్ ప‌డాల్సిందే అంటుంది. శ‌ర్మా సిస్ట‌ర్ నా? మ‌జాకా అనిపించే ఫోజుల్ తో నెట్టింట షేక్ ఆడించేస్తుంది.




తాజాగా శ‌ర్మా సిస్ట‌ర్ త‌న‌లో జోష్ ని మ‌రోసారి చూపించింది. ఎయిర్ పోర్ట్ లో అమ్మ‌డు త‌న‌దైన మార్క్ క‌వ్విం పుతో సిబ్బందిని ఆక‌ట్టుకుంది. ఇదిగో ఇక్క‌డిలా ఎయిర్ పోర్టు ఎంట్రీ ఇలా చిల‌కలా న‌వ్వు తూ ..త‌న‌లో ఎన‌ర్జీని ..జోష్ ని చూపిస్తూ...క్యాజువ‌ల్ వాక్ లో వావ్ అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ `మెహ‌రాషీ మాషె ల్లా` అంటూ అంతే ఎన‌ర్జీని రెట్టింపు చేస్తూ ఓ హిందీ సాంగ్ వీడియో నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుం టుంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఐశా జోష్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆ ఎన‌ర్జీ ఏంటి? అమ్మ‌డు! ఓవైపు కెమెరాకి ఫోజులు..మ‌రోవైపు కుర్రాళ్ల‌కి న‌వ్వులు....ఇంకోవైపు సిబ్బందిని ఆక‌ర్షించ‌డం అన్ని ఒకేసారి పూర్తిచేసేసింది. అమ్మ‌డిలో ఇదో రేర్ క్వాలిటీ. నేహా శ‌ర్మ నుంచి ఐశ్వాని ఈ ఒక్క క్వాలిటీ స‌ప‌రేట్ చేస్తుంద‌నొచ్చు. ఎక్క‌డైనా ఐశా శ‌ర్మ ఇదే ఉత్సాహాన్ని చూపిస్తుంటుంది.

కెరీర్ ప‌రంగా బాలీవుడ్ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్న‌ప్ప‌టికీ ఏమాత్రం డిజ‌ప్పాయింట్ కాకుండా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ముఖంపై ఆ చిరున‌వ్వుని మాత్రం చెర‌గ‌నివ్వ‌డం లేదు. ఇన్ స్టాలో వీడియోలు మాత్రం ఎప్ప‌టికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది. రేస్ లో గెల‌వాలంటే? కావాల్సింది ఛాన్సులు కాదు. క‌మిట్ మెంట్ తో కూడిన ప‌ని మాత్ర‌మేన‌ని చాటి చెబుతుంది. ఇన్ స్టాలో ఫేమ‌స్ అవ్వాల‌నుకున్న భామ‌ల‌కు ఇనిస్పేరేష‌న్ గానూ నిలుస్తుంది.