Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కవ్వించే చూపులతో జాన్వీ హాట్‌ షో

బ్లాక్‌ డ్రెస్ లో టాప్ లెస్ గా క్లీ వేజ్ షో తో అందాల విందు చేయడంతో పాటు, చాలా ఘాటుగా కవ్వించేలా చూస్తు ఫోటోలకు ఫోజ్

By:  Tupaki Desk   |   28 Oct 2023 7:21 AM GMT
పిక్ టాక్‌ : కవ్వించే చూపులతో జాన్వీ హాట్‌ షో
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు అవ్వడం వల్ల జాన్వీ కపూర్ కి ఇండస్ట్రీలో ఈజీగానే ఎంట్రీ లభించింది. అయితే సక్సెస్ లు మాత్రం జాన్వీ కపూర్ కి అంత ఈజీగా దక్కడం లేదు. ఇండస్ట్రీలో సక్సెస్ లు లేని వారిని ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. కానీ జాన్వీ కపూర్ మాత్రం సక్సెస్ లేకున్నా కూడా ఇలాంటి ఫోటోలతో బాలీవుడ్‌ ను తనవైపుకు తిప్పుకుంటూనే ఉంది.


2018 లో జాన్వీ మొదటి సినిమా విడుదల అయింది. ఈ అయిదేళ్లలో ఆమె సినిమాలతో కంటే కూడా ఇలాంటి హాట్‌ ఫోటో షూట్స్ తోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలాంటి హాట్‌ ఫోటోల కారణంగానే ఇప్పుడు ఎన్టీఆర్ కు జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా లో నటించే అవకాశం ను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.


తాజాగా మరోసారి తన హాట్‌ అందాలను క్యూట్‌ గా చూపించేందుకు ఇలా ఫోటోలకు ఫోజ్‌ లు ఇచ్చింది. బ్లాక్‌ డ్రెస్ లో టాప్ లెస్ గా క్లీ వేజ్ షో తో అందాల విందు చేయడంతో పాటు, చాలా ఘాటుగా కవ్వించేలా చూస్తు ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంతో అంతా కూడా ఈ ఫోటోలను తెగ లైక్స్ చేస్తూ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. జాన్వీ కపూర్‌ క్యూట్‌ హాట్ షో ను మీరు ఒక లుక్కేయండి.

ఇక జాన్వీ కపూర్ యొక్క సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్‌ కి జోడీగా ప్రస్తుతం దేవర సినిమా లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో దేవర మొదటి పార్ట్‌ రాబోతుంది. దేవర రెండో భాగంలో కూడా జాన్వీ కపూర్ ఉంటుంది. ఇక హిందీలో మిస్టర్ అండ్‌ మిసెస్ మహి సినిమాలో నటిస్తోంది. అది కాకుండా మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి. 2024 లో జాన్వీ కపూర్‌ కి అక్కడో ఇక్కడో కచ్చితంగా మొదటి కమర్షియల్‌ హిట్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు.