Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వావ్ జాన్వీ మళ్లీ నచ్చేశావ్‌

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు

By:  Tupaki Desk   |   17 July 2023 6:55 AM GMT
పిక్ టాక్ : వావ్ జాన్వీ మళ్లీ నచ్చేశావ్‌
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలే చేసింది. కానీ ఏ ఒక్క సినిమా తో కూడా ఈమె సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఈమెకు పాపులారిటీ దక్కింది అంటే అది కేవలం హాట్ ఫోటో షూట్ ల వల్లే అనడంలో సందేహం లేదు.


జాన్వీ కపూర్ హాట్ ఫోటోలు.. స్కిన్‌ షో ఫోటోలు మాత్రమే కాకుండా ఇలాంటి క్యూట్‌ ఫోటోలు... నిండైన డ్రెస్ ల్లో కనిపించిన ఫోటోలు కూడా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాన్వీ చాలా సింపుల్ గా స్కిన్ షో చేయకుండా విభిన్నమైన జీన్స్‌ టాప్ ఇంకా స్కర్ట్ ధరించి ఆకట్టుకుంది.

ఈ డ్రెస్ లో థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ క్యూట్‌ గా కనిపిస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. గతంలో హాట్ ఫోటో లు షేర్ చేసి వావ్ అనిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు ఇలా స్కిన్‌ షో చేయకుండా కూడా వావ్ అనిపించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫోటోలను షేర్‌ చేయడం వల్లే జాన్వీ కపూర్ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ ను దక్కించుకుంది.

జాన్వీ కపూర్ తెలుగు లో దేవర సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్ నటిస్తుంది. దేవర సినిమా కచ్చితంగా జాన్వీ కపూర్ కి ఒక కమర్షియల్ హిట్ ను ఇవ్వబోతుందని చాలా మంది నమ్ముతున్నారు.