Begin typing your search above and press return to search.

క్లోజప్‌ క్లీవేజ్ తో మరోసారి గుండె కోత

ముఖ్యంగా క్లోజప్‌ క్లీవేజ్ షో ఫోటో షూట్‌ తో జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు కన్నుల విందు చేస్తూ ఫ్యూచర్‌ ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంటూ ఉంది.

By:  Tupaki Desk   |   7 Oct 2023 10:49 AM GMT
క్లోజప్‌ క్లీవేజ్ తో మరోసారి గుండె కోత
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. హిందీలో జాన్వీ కపూర్ పలు సినిమాలతో పాటు సిరీస్ లు కూడా చేసింది. నటిగా పర్వాలేదు అన్నట్లుగా గుర్తింపు దక్కించుకుంది కానీ ఇప్పటి వరకు కమర్షియల్‌ గా మాత్రం సక్సెస్ ని సొంతం చేసుకోవడంలో జాన్వీ కపూర్‌ సఫలం అవ్వలేదు అనేది టాక్‌.


శ్రీదేవి వారసత్వం పునికి పుచ్చుకుని నటన విషయంలోనే కాకుండా అందం విషయంలో కూడా అభిమానులను అలరిస్తుంది. హీరోయిన్ గా సక్సెస్ దక్కలేదు కానీ... అందాల ఆరబోత ఫోటో షూట్స్ కారణంగా సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్‌ లకు పోటీ అన్నట్లుగా దూసుకు పోతుంది. జాన్వీ హాట్ ఫోటో షూట్స్ కారణంగా ఓ రేంజ్ లో స్టార్‌ డమ్‌ ని దక్కించుకుంది.


ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ఎన్నో రకాలుగా అందాల ఆరబోత చేసింది. అయితే ఆమె క్లీవేజ్ షో చేసిన ప్రతి సారి కూడా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా క్లోజప్‌ క్లీవేజ్ షో ఫోటో షూట్‌ తో జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు కన్నుల విందు చేస్తూ ఫ్యూచర్‌ ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంటూ ఉంది.

తాజాగా మరోసారి క్లోజప్ లో క్లీవేజ్ షో చేసి చూపరులను చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆ షో కి గుండె కోత అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే చూస్తూ తట్టుకోవడం మావల్ల కాదు బాబోయ్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరికొందరు మాత్రం ఇంత క్లోజప్‌ లో క్లీవేజ్ షో చూస్తూ ఉంటే పిచ్చెక్కుతోందని అంటున్నారు.

మొత్తానికి జాన్వీ కపూర్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంది. ప్రస్తుతం హిందీ సినిమాలో నటించడంతో పాటు తెలుగు లో ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా దేవర సినిమా తో జాన్వీకి మొదటి కమర్షియల్‌ బ్రేక్ దక్కుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.