Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఏమి ఈ విర‌హ జ్వాల జానూ?

నిజంగానే ఇటీవ‌ల జాన్వీ క‌పూర్ బాడీ లాంగ్వేజ్ అమాంతం మారింది. మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేస్తోంది. మ‌తులు చెడే భంగిమ‌ల‌తో హొయ‌లు పోతోంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 3:48 AM GMT
ఫోటో స్టోరి: ఏమి ఈ విర‌హ జ్వాల జానూ?
X

ఏమి ఈ విర‌హ‌జ్వాల జానూ.. మ‌త్తు క‌ళ్ల‌తో కవ్విస్తావు.. చిత్తు చిత్తు చేస్తావు. మ‌తులు చెడి మంచ‌మెక్కుతున్నారు యూత్. ఇంత‌గా యువ‌త‌ను దారి మ‌ళ్లిస్తున్న ఈ పాపం నీదే! ఇదిగో ఇక్క‌డ జాన్వీ క‌పూర్ లేటెస్ట్ ఫోటోషూట్ కి అంత‌ర్జాలంలో స్పంద‌న ఇలా ఉంది. ఘాటైన వ్యాఖ్య‌ల‌తో నెటిజ‌నులు వేడెక్కిస్తున్నారు.


నిజంగానే ఇటీవ‌ల జాన్వీ క‌పూర్ బాడీ లాంగ్వేజ్ అమాంతం మారింది. మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేస్తోంది. మ‌తులు చెడే భంగిమ‌ల‌తో హొయ‌లు పోతోంది. స్టైల్ ఐకాన్ గా .. రెబ‌ల్ క్వీన్ గా మైమ‌రిపిస్తోంది. జాన్వీ క‌పూర్ వ‌రుస ఫోటోషూట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే జాన్వీక‌పూర్ తాజా ఫోటోషూట్ లో ట్రెడిష‌న‌ల్ బ్లాక్ శారీ లుక్ లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. అందానికి అందం వేడెక్కించే య‌వ్వ‌న శిరులు మ‌తులు చెడ‌గొడుతున్నాయి.


అందునా మిర్ర‌ర్ సెల్ఫీతో జాన్వీ ఇంకా స్పెష‌ల్ గా క‌నిపించింది. అద్దం క‌నిపిస్తే చాలు అమ్మాయిలు సెల్ఫీ షూట్ లు ఫోటోషూట్ల‌తో చెల‌రేగిపోతుంటారు. అలాంటిది జాన్వీ ఇలా స్పెష‌ల్ ఫోటోషూట్ కోసం మిర్ర‌ర్ ని ఆశ్ర‌యించింది. అద్దంలో అంద‌గ‌త్తె జాన్వీ ప్ర‌తిబింబం నిజంగానే మ‌తులు చెడ‌గొడుతోంది. అయితే జాన్వీ ఈవిల్ ఐ నుంచి త‌న‌ను తాను కాపాడుకోవాల్సి ఉంటుంది!!


జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ 'దేవర' షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాపైనే ఈ బ్యూటీ ఫోక‌స్ అంతా. త‌న తెలుగు సినిమా డెబ్యూని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోంది జాన్వీ శ్ర‌మిస్తోంది. దేవ‌ర కోసం ఇటీవ‌ల బాలీవుడ్ సినిమాల‌ను కూడా త‌గ్గించుకుంది. ఇక దేవ‌ర చిత్రాన్ని కొర‌టాల‌ రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.