Begin typing your search above and press return to search.

నాభి అందాలతో మెస్మరైజ్ చేస్తోన్న జాక్వెలిన్..!

హెయిర్ ని ఫ్రీగా వదిలేసింది. బ్లూ జీన్స్ ధరించి, దానికి బ్లాక్ కలర్ చిన్న టాప్ తో పెయిర్ చేసింది. ఇక తన నడుము కి సన్న హిప్ బెల్ట్ ధరించింది.

By:  Tupaki Desk   |   19 July 2023 7:53 AM GMT
నాభి అందాలతో మెస్మరైజ్ చేస్తోన్న జాక్వెలిన్..!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఒకరు. పేరు కు బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, దక్షిణాది ప్రజల కు కూడా సుపరిచితమే. స్పెషల్ గా దక్షిణాదిన ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ, స్పెషల్ సాంగ్స్ లో మెరిసి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రభాస్ సాహో మూవీ లో ఐటమ్ సాంగ్ లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది.


కాగా, జాక్వెలిన్ సోషల్ మీడియా లోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోల ను షేర్ చేసి, అభిమానుల ను అలరిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో 67.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, తాజాగా తన నాభి ఫోజుల ను టార్గెట్ చేస్తూ ఫోటోల ను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

హెయిర్ ని ఫ్రీగా వదిలేసింది. బ్లూ జీన్స్ ధరించి, దానికి బ్లాక్ కలర్ చిన్న టాప్ తో పెయిర్ చేసింది. ఇక తన నడుము కి సన్న హిప్ బెల్ట్ ధరించింది. అది ఆమె నడుము కు మరింత అందాన్ని తెచ్చింది. అంతేకాకుండా, నడుము ను విఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ, ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు చూసి అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ బ్యూటీ కేవలం సాహో లో మాత్రమే కాదు, కన్నడ సినిమా 'విక్రాంత్ రోణా'లోనూ స్పెషల్ అపియరెన్స్ కు ఛాన్స్ దక్కించుకుంది. 'రా రా రక్కమ్మ' అనే సాంగ్ ఎంతలా సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే. స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాతో అలరిస్తోంది. లీడ్ గానే కాకుండా కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెపిస్తోంది.

ఇక, ఈ బ్యూటీ ఈ మధ్యకాలం లో ఓ వివాదం లో చిక్కుకుంది. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన 200 కోట్ల రూపాయల మోసం కేసు లో జాక్వెలిన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొంది. కాగా, ఆమె ఇటీవల ఓ లగ్గజరీ ఇల్లు కొనగా, దానిని కూడా సుఖేష్ కొనుగోలు చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్స చేయడం విశేషం.