Begin typing your search above and press return to search.

హంస నందిని బికినీ ట్రీట్.. బ్లాస్టింగ్

బ్లాక్ కలర్ బికినీలో తన థైస్ కనిపించేలా హాట్ ఫోజులు ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ వద్ద మంచి ఫోజు ఇచ్చి నిలపడింది

By:  Tupaki Desk   |   31 July 2023 11:55 AM GMT
హంస నందిని బికినీ ట్రీట్.. బ్లాస్టింగ్
X

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయి హీరోయిన్ కావాలనే కలలు కంటుంది. కానీ, అందరికీ ఆ కలలు నిజం కావు. నటి హంసా నందిని సైతం మంచి హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ పాపం హీరోయిన్ గా క్లిక్ కాలేకపోయింది. దీంతో, ఐటెం సాంగ్స్, ఇతర పాత్రలకే పరిమితమైంది.

ముఖ్యంగా అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో మెరిసింది. ఆ పాటలు బాగా క్లిక్ అయ్యాయి.దీంతో, ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే, ఆపాటల తర్వాత ఆమెకు ఎక్కువగా మళ్లీ అలాంటి అవకాశాలే రావడం గమనార్హం. గ్లామర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. చిన్న చిన్న అవకాశాలు అయితే వచ్చాయి కానీ, తనను తాను నటిగా నిరూపించుకునే అవకాశం రాలేదనే చెప్పాలి.





అయితే, ఈ బ్యూటీ తన ఫోకస్ మొత్తం సోషల్ మీడియాపై పెట్టింది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా బికినీలో మెరిసింది. బ్లాక్ కలర్ బికినీలో తన థైస్ కనిపించేలా హాట్ ఫోజులు ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ వద్ద మంచి ఫోజు ఇచ్చి నిలపడింది. అంతే, ఇప్పుడు ఫోటోకి లైకుల వర్షం కురుస్తోంది.

హంస అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. బ్యూటిఫుల్ మ్యామ్ అంటూ కొందరు, ఈ సండే ఇంత హాట్ గా ఉంటుందా అని కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం హంస నందిని క్యాన్సర్ బారిన పడ్డారు.

2022 ఏడాది ఆరంభంలో తను ఈ మహమ్మారి కోరల్లో చిక్కకున్నట్టు ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. అప్పడప్పుడు అప్ డేట్ ను అందిస్తూ వచ్చింది. చివరకు క్యాన్సర్ ను జయించింది.

క్యాన్సర్ ని జయించిన తర్వాత ఆమె మరింత ఉత్సాహంగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతానికి అయితే, ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.