Begin typing your search above and press return to search.

ఫెస్టివల్ ట్రీట్​.. ప్రియా వారియర్ బ్లాస్టింగ్ అందాలు

వివరాళ్లోకి వెళితే.. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు సరైన సక్సెస్​ దక్కలేదు. లాంగ్ గ్యాప్​ నుంచి భారీ హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 6:37 AM GMT
ఫెస్టివల్ ట్రీట్​.. ప్రియా వారియర్ బ్లాస్టింగ్ అందాలు
X

కన్ను గీటిన వీడియోతో దేశం మొత్తం యూత్​ను ఆకర్షించిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్​. ఈ ముద్దుగుమ్మ మలయాళంతో పాటు మిగతా భాషల్లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో వచ్చిన ఈ క్రేజ్​ను తర్వాత కొనసాగించలేకోపోయింది. అయితే సోషల్​ మీడియాలో మాత్రం ఫుల్ హాట్ అండ్ క్రేజీ ఫొటోషూట్లతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో హాటోషూట్​తో ఎద అందాలను ఆరబోసింది.


వివరాళ్లోకి వెళితే.. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటి వరకు సరైన సక్సెస్​ దక్కలేదు. లాంగ్ గ్యాప్​ నుంచి భారీ హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించంది. కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. చెక్, ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీతో పాటు రీసెంట్​గా పవర్ స్టార్​ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇవేమీ ఆమె ఫేట్​ను మార్చలేకపోయాయి.


ఇతర భాషల్లోనూ చాలానే సినిమాల్లో నటించింది ప్రియా వారియర్​. మలయాళంలో '4 ఇయర్స్', 'లైవ్', 'కొళ్ల', 'సుభద్రహరణం' వంటి సినిమాల్లో నటిచంగా.. హిందీలో మాత్రం కాస్త జోరు చూపిస్తోంది. 'యారియాన్ 2' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మూడు చిత్రాలను లైన్​లో పెట్టింది. హిందీలో 3 మంకీస్, లవ్ హ్యాకర్స్, శ్రీదేవి బంగ్లా అనే చిత్రాలు చేస్తోంది. కన్నడలోనూ విష్ణుప్రియా అనే చిత్రంలో నటిస్తోంది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

తాజాగా ప్రియ వారియర్ మైండ్ బ్లోయింగ్ అయ్యే రేంజ్​లో ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది. బిస్కెట్ కలర్​ ట్రెడిషనల్​ ఔట్​ ఫిట్​లోనే హాట్​నెస్​తో రెచ్చిపోయింది. ఎద అందాలతో ఉన్న బ్లౌజులను వేసుకొని మెరుపులు మెరిపించింది. హాట్ లిప్స్​తో మత్తుచూపులతో కవ్వించింది. ప్రియా ప్రకాశ్​ తలలో పెట్టుకున్న గులాబీ పువ్వు, ధరించిన కాస్ట్లీ జ్యూవెలరీ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ బ్లాస్టింగ్​కు కుర్రకారులు మరోసారి ఫిదా అయిపోయారు.