Begin typing your search above and press return to search.

క్లీవేజ్ సొగసులతో కట్టిపడేస్తున్న ఎస్తర్ పాప

స్లీవ్ లెస్ ఫ్రాక్ , అందులోనూ తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా పోజులు ఇవ్వడం విశేషం.

By:  Tupaki Desk   |   17 Aug 2023 7:01 AM GMT
క్లీవేజ్ సొగసులతో కట్టిపడేస్తున్న ఎస్తర్ పాప
X

ఎస్తర్ అనిల్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా ఛాన్సులు అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళయాళంలో ఈ అమ్మడి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ, తెలుగులో మాత్రం ఎస్తర్ అనిల్ కంటే, దృశ్యంలో వెంకటేష్ చిన్న కూతురు అని చెబితేనే ఎవరైనా వెంటనే గుర్తుపడతారు.


అందులో పోలీసులను చూసి భయపడే చిన్న పాపే, ఇప్పుడు ఇలా ఎదిగింది. హాట్ బాంబులా హీరోయిన్ రోల్స్ కోసం కసరత్తులు చేస్తోంది. ఈ హాట్ అండ్ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ, కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. దృశ్యంలో చూసిన పాపేనా ఈ బ్యూటీ అనే సందేహం కలిగేలా తన అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా కూడా తన క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ, ఫోటో షూట్ చేసింది. పొట్టి ప్రింటెడ్ ఫ్రాక్ ధరించింది. స్లీవ్ లెస్ ఫ్రాక్ , అందులోనూ తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా పోజులు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఎస్తర్ మలయాళంతో పాటుగా తెలుగు..తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. దానికోసమే ఈ హాట్ లుక్స్ తో ఇప్పటి నుంచే అందరినీ ఆకర్షించే పనిలో పడింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే, ఆమెకు బ్రేక్ ఇవ్వడానికి మేం సిద్ధం అంటూ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

2001 ఆగస్ట్ 27న కేరళలోని యనాడ్ ప్రాంతంలో జన్మించింది ఎస్తేర్ అనిల్. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదట మళయాళం దృశ్యంలో నటించగా, తెలుగులోనూ ఆ పాత్రకు ఆమెనే తీసుకున్నారు.