Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మజిలీ బ్యూటీ క్యూట్‌ అందం

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 Sep 2023 11:47 AM GMT
పిక్ టాక్‌ : మజిలీ బ్యూటీ క్యూట్‌ అందం
X

మజిలీ సినిమాలో సెకండ్‌ హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్‌. ఈ అమ్మడు తెలుగు తో పాటు ఇతర భాషల సినిమాల్లో మెల్ల మెల్లగా బిజీ అవుతోంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం. అందుకే ఈమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటి వరకు హద్దులు దాటి ఈమె స్కిన్ షో చేయలేదు. అయినా కూడా మంచి అందాల ఆరబోత తో ఈమె చేయకున్నా కూడా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తేనే కెరీర్‌ లో ఎక్కువ కాలం కొనసాగగలరు. కానీ ఈ అమ్మడు మాత్రం స్కిన్‌ షో పెద్ద గా చేయకున్నా కూడా వైరల్‌ అవుతోంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో ఈమె నటించి మెప్పించింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో కమర్షియల్‌ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో విఫలం అయింది.

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు ఈమె రెడీగా ఉంది. ప్రస్తుతానికి ఇలాంటి క్యూట్‌ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తున్న దివ్యాంశ కౌశిక్ ముందు ముందు స్కిన్‌ షో తో రెచ్చి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.