Begin typing your search above and press return to search.

కొత్త దివ్య భారతి నడుము నాభి అందం

తాజాగా మరోసారి నడుము నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తూ ఫోటో షూట్‌ చేసింది. ఈ రేంజ్‌ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 2:23 PM GMT
కొత్త దివ్య భారతి నడుము నాభి అందం
X

తెలుగు ప్రేక్షకులకు దివ్య భారతి అనగానే 1990 హీరోయిన్‌ గుర్తుకు వస్తుంది. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలందరితో నటించి రికార్డు సృష్టించిన ఆమె అనూహ్య పరిణామాల తో చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏంటి అనేది ఇంకా కూడా క్లారిటీ లేదు. మిస్టరీ మరణం గానే ఆమె కేసు ఉంది.


ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటే దివ్య భారతి పేరుతో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ అడుగు పెట్టింది. బ్యాచిలర్‌ సినిమా తో ఈ అమ్మడు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి మంచి గుర్తింపును దక్కించుకుంది. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ షేర్‌ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంటూ ఉంది.

ఇన్ స్టాగ్రామ్‌లో మూడు మిలియన్ ల ఫాలోవర్స్ కు పైగానే ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌ గా తన ఫాలోవర్స్‌ కోసం హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి నడుము నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తూ ఫోటో షూట్‌ చేసింది. ఈ రేంజ్‌ అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారానే చాలా మంది హీరోయిన్స్ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కనుక దివ్య భారతి కూడా ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ తో ఇండస్ట్రీలో పాగా వేస్తుందేమో చూడాలి. ఛాన్స్ ఇవ్వాలే కాని మంచి నటనతో పాటు అందాల ఆరబోత చేసేందుకు ఈ అమ్మడు రెడీ అన్నట్లుగా ఉంది.