Begin typing your search above and press return to search.

చీర కట్టులో నడుము అందంతో పిచ్చెక్కిస్తుంది

తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత తో మైమరపిస్తోంది. ఏం అందంరా బాబోయ్ అన్నట్లుగా అనిపించే విధంగా దివి చీర కట్టు లో ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 7:24 AM GMT
చీర కట్టులో నడుము అందంతో పిచ్చెక్కిస్తుంది
X

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. అంతకు ముందు చాలా సినిమా ల్లో కనిపించినా కూడా గుర్తించే స్థాయి పాత్రలను దివి దక్కించుకోవడంలో విఫలం అయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ షో లో తన అందంతో అలరించిందో అప్పటి నుండి తెలుగు బుల్లి తెరపై మరియు వెండి తెరపై సందడి చేయడం మొదలు పెట్టింది.


ఓటీటీ ల్లో కూడా దివి పాప సందడి తెగ కనిపిస్తుంది. ఇక స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకునే అందంతో మెప్పిస్తుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత తో మైమరపిస్తోంది. ఏం అందంరా బాబోయ్ అన్నట్లుగా అనిపించే విధంగా దివి చీర కట్టు లో ఆకట్టుకుంది.

సాధారణంగానే చీర కట్టులో అందాల ఆరబోత అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. అలాంటిది నడుము అందం చూపిస్తూ అది కూడా సైడ్‌ యాంగిల్ లో చూపిస్తూ ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తూ ఉంటే ఎంతటి వాడు అయినా కూడా నీరు గారిపోవాల్సిందే కదా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చీర కట్టులో దివి పాప ను గతంలో చాలా సార్లు చాలా అందంగా చూశాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దివి పాప ఫోటో షూట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌ అవుతోంది.