Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అందాల 'కల్కి' క్లోజప్‌ షో అదుర్స్‌

హీరోయిన్ గా దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకు పోతుంది

By:  Tupaki Desk   |   8 March 2024 9:10 AM GMT
పిక్ టాక్‌ : అందాల కల్కి క్లోజప్‌ షో అదుర్స్‌
X

లోఫర్ సినిమా తో ఇండస్ట్రీలో దశాబ్ద కాలం క్రితం అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఈ అమ్మడు మొదటి సినిమా తెలుగు లో చేసినా ఆ తర్వాత మాత్రం వరుసగా హిందీలోనే చేసింది. హీరోయిన్ గా దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకు పోతుంది.

తెలుగు లో చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాలో నటిస్తోంది. నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమాలో సెకండ్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసే దిశా పటానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా నెట్టింట సందడి చేస్తోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. అందాల ముద్దుగుమ్మ క్లీ వేజ్‌ షో చూపు తిప్పుకోనివ్వడం లేదు.

క్లోజప్‌ లో క్లీ వేజ్ షో అందాల ప్రదర్శన చేసిన దిశా పటానీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్‌ లో అందంగా కనిపించడం వల్లే బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారింది. అంతే కాకుండా ప్రభాస్‌ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో నటిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.