హీటెక్కించేలా దిశా పటాని వయ్యారాలు.. వ్వాటే లుక్స్!
బాలీవుడ్ గ్లామర్ బార్బీ దిశా పాటనీ తన తాజా ఫొటోషూట్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రెయిన్ సెట్ ఫోటోలు చూసి నెటిజన్లు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.
By: Tupaki Desk | 13 July 2025 5:49 PM ISTబాలీవుడ్ గ్లామర్ బార్బీ దిశా పాటనీ తన తాజా ఫొటోషూట్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రెయిన్ సెట్ ఫోటోలు చూసి నెటిజన్లు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. తడిగా ఉన్న హెయిర్, రిఫ్లెక్షన్‌లతో కలసి వచ్చిన ఆ విజువల్స్ చూస్తుంటే ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి దిశా ఇచ్చిన డెఫినిషన్ ఇదేనేమో అనిపిస్తోంది. వన్ పీస్ వేర్‌లో ఉన్న ఆమె అందాలు వెలుగుల్లో మెరిసిపోయాయి. “made of love & made to love” అనే క్యాప్షన్ మాత్రం, ఈ లుక్‌కు పరిపూర్ణ ముగింపు ఇచ్చింది.
ఇంత స్టన్నింగ్ ఫోటోషూట్‌కి కేవలం ఒక గంటలోనే రెండు లక్షలకిపైగా లైక్స్ వచ్చాయంటే, దిశా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. రొటీన్‌గా ఫ్యాషన్ లుక్స్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. ఈ సారి అయితే దెబ్బకు షాట్ వేసినట్టే. బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్, లైట్ ప్లే అన్నీ కలిపి ఆర్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి.
దిశా పాటనీ కెరీర్ విషయానికి వస్తే, ఆమె తొలి బాలీవుడ్ చిత్రం ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీతోనే భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాఘీ 2, మలాంగ్, రాధే వంటి సినిమాల్లో గ్లామర్‌తో పాటు యాక్షన్, ఎమోషనల్ రోల్స్‌కి మంచి స్కోప్ చూపించింది. ఆమె నటనపై కంటే ఫిట్‌నెస్, ఫ్యాషన్ లుక్స్‌పై మక్కువ ఎక్కువగా కనిపించినా.. స్క్రీన్‌పై ఆమె ఎఫెక్ట్ ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, వెబ్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్న దిశా, ఓవర్సీస్‌లోనూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
ఫిట్‌నెస్ గురు, డ్యాన్స్ లవర్, యానిమల్ ఫ్రెండ్లీ సెలెబ్రిటీగా సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్‌లు యూత్‌కి ఇన్‌స్పిరేషన్‌గా మారుతున్నాయి. ఓ వైపు గ్లామర్ తో హీట్ పెంచుతూ, మరోవైపు సింపుల్ క్యాప్షన్‌లతో మెల్ట్ చేస్తూ, దిశా పాటనీ తన ఇన్‌స్టా ఆటిట్యూడ్‌ను రిపీట్ చేస్తోంది. ఈ ఫొటోస్ చూసినవారంతా పర్ఫెక్ట్ గ్లామర్ ట్రీట్ అంటున్నారు.
