Begin typing your search above and press return to search.

గ్లామర్ ఒలకబోస్తున్న హుషారు బ్యూటీ.. కెవ్వు కేక

అయితే, టాప్ లో తన ముందుర అందాలు క్లియర్ గా కనిపించేలా కెమేరాకి ఫోజులు ఇవ్వడం విశేషం.

By:  Tupaki Desk   |   7 Aug 2023 7:35 AM GMT
గ్లామర్  ఒలకబోస్తున్న హుషారు బ్యూటీ.. కెవ్వు కేక
X

స్టార్ హీరోయిన్ గా సెట్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్న బ్యూటీ దక్ష నగార్కర్. తొలిసారి హోరాహోరీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, ఆ సినిమా గురించి కూడా ఎవరికీ తెలియకపోవడంతో దక్షకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఆ తర్వాత హుషారు అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ క్లిక్ అయినా, దక్షకు పెద్దగా ఛాన్సులు రాలేదనే చెప్పాలి.


జాంబిరెడ్డి, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయినా, దక్ష కెరీర్ కి ఉపయోగపడేలేదు. రవితేజ రావణాసురలో అవకాశం వచ్చింది కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఆఫర్లు రాలేదు. కానీ, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేయడంలో ముందుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది.


కాగా, తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో హాట్ గా కనిపించింది. పింక్ ప్యాంట్, పింక్ టాప్, మధ్యలో వైట్ కలర్ టీషర్ట్ ధరించింది. అయితే, టాప్ లో తన ముందుర అందాలు క్లియర్ గా కనిపించేలా కెమేరాకి ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అన్ని అందాలను ఎలా మోస్తున్నావు అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

దక్ష సినిమాల కంటే, బంగర్రాజు ఈవెంట్ లో నాగచైతన్యను చూసి కన్ను కొట్టడంతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ వీడియో ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో, చైతూకీ, దక్ష కి సమ్ థింగ్, సమ్ థింగ్ ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే, వాటిని ఆమె తిరస్కరించడం విశేషం.

అంతేకాకుండా నాగచైతన్య క్యారెక్టర్ చాలా గొప్పదని, సినిమా షూటింగ్ లో భాగంగా ముట్టుకున్నా, ముద్దుపెట్టుకున్నా కూడా సారీ చెబుతాడు అని చెప్పింది. ఇక దక్ష విషయానికి వస్తే, చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ పోజింగ్ చేయడంలోనూ ఎలాంటి మొహమాటం చూపించదు. మరి ఆమె అందాన్ని గుర్తించి ఛాన్సులు ఇస్తే, కచ్చితంగా మంచి నటిగా ప్రూవ్ చేసుకోగలదు.