Begin typing your search above and press return to search.

ఎత్తు పల్లాల అందాలతో కవ్విస్తున్న దక్ష

వైట్ టాప్ లైట్ బ్లూ జీన్ లో ఈ ముద్దుగుమ్మ అందాలను చూపించిన తీరు అందరిని ఆశ్చర్య పరచుతోంది. నడుము నాభి అందాలతో కవ్విస్తోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:02 AM GMT
ఎత్తు పల్లాల అందాలతో కవ్విస్తున్న దక్ష
X

దాదాపు పది సంవత్సరాల క్రితం ఏకే రావు పీకే రావు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ దక్ష నాగర్కర్. ఈ అమ్మడు సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఈమె సొంతం చేసుకున్న పాపులారిటీ అంతా కాదు. కనుక ఈ అమ్మడు భారీ చిత్రాల్లో నటించినంత గుర్తింపును దక్కించుకుందంటూ ఆమె ఫాలోవర్స్ మరియు అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో మరోసారి ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తుంది.


వైట్ టాప్ లైట్ బ్లూ జీన్ లో ఈ ముద్దుగుమ్మ అందాలను చూపించిన తీరు అందరిని ఆశ్చర్య పరచుతోంది. నడుము నాభి అందాలతో కవ్విస్తోంది. ఈ తీరుగా స్టార్ హీరోయిన్ ల రేంజ్ లో అందాల ఆరబోత చేయడం కేవలం ఈమెకే చెల్లింది అంటూ అభిమానులు మరియు మిషన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెద్ద సినిమాల్లో చేయకున్నా కూడా ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ షేర్ చేయడం ద్వారా రెగ్యులర్గా వార్తలో నిలుస్తోంది.

సాధారణంగా హీరోయిన్స్ నడుము నాభి అందాలను చూపించడం జరుగుతుంది. ఎక్కువ శాతం హీరోయిన్స్ నడుము నాభి అందాలు చూపించినంత మాత్రాన వైరల్ అయిపోరు. కానీ దక్ష మాత్రం తన నడుము నాభి అందంతో కవ్విస్తోంది. అందమైన ఫిజిక్ తో చూపుతిప్పుకొని ఇవ్వడం లేదు అంటూ అభిమానులు మరియు సోషల్ మీడియాలో ఉన్న జనాలు కొందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి దక్ష హీరోయిన్ పీస్ కానీ ఆమెకు అదృష్టం కలిసి రాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది రావణాసురుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దక్ష కి మరోసారి కమర్షియల్ గా నిరాశే మిగిలింది. అయినా కూడా ప్రయత్నాలు మానడం లేదు. ప్రస్తుతం ఈమె ఒకటి రెండు సినిమాల చర్చలు దశలో ఉన్నాయి.

అతి త్వరలోనే ఆ సినిమాలు సైన్ చేసి కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పది సంవత్సరాలైనా కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గని ముద్దుగుమ్మకి ముందు ముందు అయినా మంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.