Begin typing your search above and press return to search.

హద్దులు లేని హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తోంది

బాలీవుడ్ సూపర్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తో కలిసి సామ్రాట్‌ పృథ్వీరాజ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 10:11 AM GMT
హద్దులు లేని హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తోంది
X

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 67వ మిస్ వరల్డ్‌ కిరీటం ను అందుకున్న విషయం తెల్సిందే. భారతదేశం తరపున మిస్ వరల్డ్‌ గా నిలిచిన ఆరవ యువతిగా మానుషి చిల్లర్ నిలిచింది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ గా నిలిచిన ముద్దుగుమ్మలకు బాలీవుడ్‌ నుంచి వెంటనే పిలుపు దక్కుతుంది. ఈ అమ్మడికి కూడా వెంటనే బాలీవుడ్ స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కింది.


బాలీవుడ్ సూపర్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తో కలిసి సామ్రాట్‌ పృథ్వీరాజ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో మానుషికి మొదటి సినిమాతోనే ఫ్లాప్ పడింది. హాట్‌ అందాలతో అలరించినా కూడా ఆ సినిమా మానుషికి పెద్దగా మైలేజ్ తెచ్చి పెట్టలేదు. అయితే మిస్‌ వరల్డ్ కిరీటం వల్ల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.


ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు లో వరుణ్‌ తేజ్ హీరోగా రూపొందుతున్న ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమాలో నటిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక హిందీలో రెండు సినిమాలను చేస్తోంది. ఈ మూడు సినిమాలు ఈ అమ్మడికి విజయాలను తెచ్చి పెడితే హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


హీరోయిన్‌ గా సక్సెస్ లు వచ్చినా రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ఆరబోత ఫోటోలతో అలరిస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి. చీర కట్టుకుని కూడా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ, క్లీ వేజ్ షో ఈ రేంజ్ లో చేయడం కేవలం ఈ అమ్మడికే చెల్లింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


హాట్‌ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ రేంజ్ లో అందాల విందు చేస్తూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటే కచ్చితంగా ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. మానుషి అందాల విందును మీరు ఒక లుక్కేయండి.