Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ నడుము నాభి అందాల జాతర

పాత్రల ఎంపిక విషయంలో, సినిమాల ఎంపిక విషయంలో అజాగ్రత్త కారణంగా షాలిని పాండేకి ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 9:41 AM GMT
బ్లాక్ అండ్ వైట్ నడుము నాభి అందాల జాతర
X

అర్జున్‌ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండకి ఎంతటి ఫేమ్ వచ్చిందో అదే స్థాయిలో ఆ సినిమా లో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి కూడా గుర్తింపు లభించింది. మొదటి సినిమా లోనే ఆ స్థాయి లో ముద్దు సన్నివేశాలకు ఓకే చెప్పడం నిజంగా ఆమె ధైర్యం కు మెచ్చుకోవాల్సిందే అంటూ చాలా మంది ప్రశంసించారు. అయితే ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ ను సద్వినియోగం చేసుకోవడం లో షాలిని విఫలం అయింది.


పాత్రల ఎంపిక విషయంలో, సినిమాల ఎంపిక విషయంలో అజాగ్రత్త కారణంగా షాలిని పాండేకి ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. దాంతో ఇప్పుడు ఆమె చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ లో మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె జోరు కంటిన్యూ అవుతోంది.


ఈ మధ్య కాలంలో సన్నగా నాజూకుగా తయారు అయిన షాలిని పాండే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఆకట్టుకునే అందాలను సోషల్‌ మీడియా ద్వారా షాలిని పాండే చూపిస్తూ కవ్విస్తోంది. తాజాగా నడుము నాభి అందాలను చూపిస్తూ బ్లాక్‌ అండ్ వైట్‌ ఫోటోలను షేర్‌ చేసి అందాల జాతరకి తెర తీసింది.

ఇలాంటి హాట్ ఫోటోలను రెగ్యులర్‌ గా షేర్ చేస్తే కచ్చితంగా ముందు ముందు ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అయినా ఈమె సినిమాల ఎంపిక విషయం లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.