Begin typing your search above and press return to search.

వీడియో : బొద్దుగుమ్మ థైస్ అందాలతో మతి పోగొడుతోంది

By:  Tupaki Desk   |   19 Jan 2023 6:48 PM IST
వీడియో : బొద్దుగుమ్మ థైస్ అందాలతో మతి పోగొడుతోంది
X
బాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు తెలుగు లో గోపీచంద్ నటించిన చాణక్య సినిమాలో కీలక పాత్రలో నటించిన జరీన్ ఖాన్‌ గుర్తుంది కదా.. ఈ అమ్మడు సినిమాలతో సందడి చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా అందాల ఆరబోతతో అలరిస్తూ ఉంది.

మహారాష్టకు చెందిన మోడల్ కమ్‌ నటి అయిన జరీన్ ఖాన్ గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరం అన్నట్లుగా ఉంటుంది. 2021 తర్వాత ఈమె నటించిన సినిమాలు ఏమీ కూడా విడుదల కాలేదు. అంతకు ముందు కూడా జరీన్ ఖాన్‌ కు పెద్దగా ఆఫర్లు రాలేదు.

సినిమాల ఆఫర్లతో సంబంధం లేకుండా జరీన్ ఖాన్‌ సోషల్ మీడియాలో ఇలా అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ వీడియో తో ఇన్ స్టా లో జరీన్ ఖాన్‌ వైరల్‌ అయ్యింది. ఎయిర్ పోర్ట్‌ లో జరీన్ ఖాన్‌ థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ పొట్టి డ్రెస్ లో సందడి చేసింది.

కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడు కాస్త ముద్దుగా సన్నగా ఉండేది. ఇప్పుడు ముద్దుగానే ఉంది కానీ కాస్త బొద్దుగా అయ్యింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ అమ్మడి యొక్క అందానికి మళ్లీ హీరోయిన్ గా బిజీ అవ్వాల్సి ఉందని.. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న నేపథ్యంలో ఈ అమ్మడు సెకండ్‌ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.