Begin typing your search above and press return to search.
‘కాస్మోపాలిటన్’ కవర్ చింపేసిందిగా.. హాట్ లుక్ లో యామీ గౌతమ్ కేక!
By: Tupaki Desk | 5 Feb 2021 3:40 PM IST‘యామీ గౌతమ్..’ తెలుగులో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం కన్నడ రీమేక్ లో నటించి వెండి తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఆ తర్వాత సౌత్ లోని పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేసింది. అనంతరం బాలీవుడ్ కూడా పరిచయమైంది యామీ.
అయితే, అవకాశాలు దొరికిన చోటల్లా సినిమాలు చేస్తూ పోవడంతో.. ఎక్కడా ఎదగలేకపోయింది. స్టార్ హీరోల సరసన ఛాన్సులు రాకపోవడం.. చేసిన సినిమాలేవీ అంతగా హిట్ కాకపోవడంతో యామీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
అయితే.. మోడలింగ్ లో మాత్రం తనకు తిరుగులేదని అనిపించుకుంది యామీ గౌతమ్. లేలేతగా వికసించిన పుష్పంలా ఉండే ముగ్ధమనోహరమైన రూపంతో ఆకర్షించే యామీ.. మోడలింగ్ ఫీల్డ్ లో మాత్రం ఎప్పుడూ బిజీ బిజీగానే ఉంటోంది. బోలెడు ఆఫర్స్ తో పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కంటిన్యూ అవుతోంది.
పై చిత్రమే చెబుతోంది.. యామీ సత్తా ఏంటో! కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ముఖచిత్రంగా మెరిసిన బ్యూటీ.. తన స్టిల్ తో కవ్విస్తోంది. హాట్ హాట్ లుక్స్ తో యువ హృదయాల్లో మంట పుట్టిస్తోంది. మరి, ఇకనైనా వెండి తెరపై తన సత్తా చాటుతుందేమో చూడాలి.