Begin typing your search above and press return to search.
బరువెక్కి కనుమరుగవుతున్న ముద్దుగుమ్మలు
By: Tupaki Desk | 12 Nov 2020 9:30 AM ISTహీరోయిన్ అంటే నాజూకుగా అందంగా ఉండాలి. తమిళ ప్రేక్షకులు కాస్త బొద్దుగా ఉన్నా ఒప్పుకుంటారు కాని తెలుగు.. హిందీ ఇతర భాషల ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ముద్దుగుమ్మలు నాజూకుగా ఉంటేనే ఒప్పుకుంటారు. ఎంతో మంది హీరోయిన్స్ లావు పెరగడం వల్ల ఆఫర్లను కోల్పోయారు. తెలుగులో నెం.1 హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ అనుష్క సైజ్ జీరో సినిమా కోసం లావు అయ్యి అప్పటి నుండి కెరీర్ ఆగం అయ్యింది.
స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆమె నాజూకుగా కనిపించి మెప్పించింది. కాని అనుష్క కు ఇప్పుడు ఛాన్స్ లు కరువయ్యాయి. ఆమె ఓకే అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి. కాని హీరోలకు జోడీగా మాత్రం ఆమెకు ఛాన్స్ లు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే అనిపిస్తుంది.
అనుష్క జీరో సైజ్ బాడీకి వచ్చే వరకు ఆమెకు ఆఫర్లు రాకపోవచ్చు. ఈలోపు ఆమె క్రేజ్ తగ్గినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలుగులో అనుష్క టైం మెల్లగా ముగుస్తుందని తెలుస్తుంది. ఇక ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ కూడా వరుసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె పెద్దగా నటిస్తున్న సినిమాలు ఏమీ లేవు.
రెండేళ్లుగా తెలుగులో ఈమె చేస్తున్న సినిమాలే లేవు. ఈమె కాకుండా ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా బరువు పెరిగారు అనే ఉద్దేశ్యంతో పక్కకు పెట్టబడుతున్నారు. వారు బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఏదోలా తగ్గినా అప్పటి వరకు వారి క్రేజ్ తగ్గపోయి కనుమరుగవుతున్నారు. అందుకే హీరోయిన్స్ మొదటి నుండే జాగ్రత్తగా ఉండి బరువు పెరగకుండా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.