Begin typing your search above and press return to search.
బిబిపై వితిక ఆసక్తికర కామెంట్స్
By: Tupaki Desk | 15 Dec 2020 10:33 AM ISTబిగ్ బాస్ అంటేనే కంటెస్టెంట్స్ మద్య గొడవలు లేదా ప్రేమలు. ఈ రెంటిలో ఏదో ఒకటి ఉంటేనే హౌస్ లో ఉంటారు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా లేదంటే ఎవరితో కూడా రొమాంటిక్ గా లేందంటే రిలేషన్ లేకుంటే బయటకు వెళ్లి పోతున్నారు. ఈ సీజన్ మొత్తం అలాగే జరిగింది. ఫైనల్ 6 ను చూస్తే అఖిల్ మోనాల్.. అభిజిత్ హారిక మరియు అరియానా సోహెల్ అంతకు ముందు వరకు అవినాష్ ఉండేవాడు. 24 గంటల్లో 8 గంటలు నిద్రకు పోయినా కూడా కంటెస్టెంట్స్ మిగిలిన 16 గంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయితే వారు గొడవ పడటం లేదంటే వివాదాస్పదంగా మాట్లాడటం చేస్తేనే వారిని చూపిస్తారు అంటూ మాజీ కంటెస్టెంట్ అయిన వితిక షెరు అంటున్నారు.
తాజాగా ఈమె లైవ్ చాట్ లో బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎడిటర్ల కు నచ్చింది మాత్రమే చూపిస్తారు. షో లో వ్యక్తిని చూసి వారు బయట కూడా అలాగే ఉంటారేమో అన్నట్లుగా అవగాహణకు రావద్దంటూ ఈ ఈ సందర్బంగా వితిక చెప్పింది. మీ మద్దతు ఎవరికి అంటూ చాలా మంది ప్రశ్నించడంతో ఆమె డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పకుండా హౌస్ లో ఉన్న తెలివైన వారికి మాత్రమే మీ మద్దతు ఇవ్వండి. నేనైతే తెలివిగా ఆట ఆడేవారికి మాత్రమే వేస్తాను. గొడవలు ఎడిటర్లు గొడవలతో ఎవరినైనా హైలైట్ చేస్తే వారిని పట్టించుకోకండి అంది. ఓట్లు వేసే సమయంలో కాస్త ఆచి తూచి ఆలోచించి వేయండి అంటూ వితిక షేరు పేర్కొంది.