Begin typing your search above and press return to search.

లోదుస్తుల్లో చెల‌రేగిన బుల్లితెర యాంక‌ర‌మ్మ‌

By:  Tupaki Desk   |   13 Feb 2021 12:47 PM IST
లోదుస్తుల్లో చెల‌రేగిన బుల్లితెర యాంక‌ర‌మ్మ‌
X
బుల్లితెర యాంక‌ర్ల పెద్ద తెర ప్ర‌య‌త్నాల గురించి తెలిసిన‌దే. జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్లు అన‌సూయ‌.. రేష్మి గౌత‌మ్ ఇప్ప‌టికే టాలీవుడ్ లో క‌థానాయిక‌లుగా రాణిస్తున్నారు. అన‌సూయ క్రేజీ గా అగ్ర హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్లు చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఇటీవ‌ల ఆ ఇరువురు భామ‌లు ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ రేస్ లోకి మ‌రో బుల్లితెర యాంక‌ర‌మ్మ వ‌చ్చి చేరింది. గ‌త కొంత‌కాలంగా యాంక‌ర్ విష్ణు ప్రియ వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఈ సిరీస్ లో ఇప్పుడు అంత‌కుమించి అనిపించే హాటెస్ట్ ఫోటోషూట్ తో సెన్సేష‌న్స్ కి తెర తీసింది.

విష్ణుప్రియ చాలా సినిమాల‌లో సైడ్ క్యారెక్ట‌ర్స్ పోషించింది. అంత‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. బుల్లితెర యాంక‌ర్ గా కుర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది.పోవే పోరా అనే టీవీ షోతో పాపులారిటీ తెచ్చుకున్న విష్ణు ప్రియ.. ఈటీవీలో ప‌లు రియాలిటీ షోల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చెక్ మేట్ అనే సినిమాలోనూ ఈ భామ న‌టించింది. ఇక‌పై పెద్ద తెర క‌ల‌ల‌తో ఈ అమ్మ‌డు అన్ లిమిటెడ్ ట్రీట్ ని ప్లాన్ చేయ‌గా.. అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. వేడెక్కించే ఫీట్ల‌కు నేను సైతం అంటూ ఫిలింమేక‌ర్స్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది ఈ బ్యూటీ. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టే సినీ ఛాన్సులు అందుకుంటుందేమో చూడాలి.