Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ః హీరో హీరోయిన్ ఒక అందమైన సెల్ఫీ
By: Tupaki Desk | 13 May 2021 8:00 AM ISTసినిమా షూటింగ్ సందర్బంగా హీరో హీరోయిన్స్ ను ఫొటోలు తీయడం చాలా కామన్. వారు సెల్ఫీలు తీసుకోవడం కూడా కామన్ గా జరుగుతూ ఉంటాయి. కాని కొన్ని ఫొటోలు లేదా కొన్ని వీడియోలు మాత్రం చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కంటికి చాలా సొంపుగా అనిపించేవి కొన్ని ఉంటే మరి కొన్ని ఫొటోలు మాత్రం ఏదో మ్యాజిక్ ఉంది అన్నట్లుగా అలాగే చూపును కట్టిపడేసేలా ఉంటాయి. ఈ ఫొటో కూడా అలాగే ఉంది. విశాల్ మరియు రవీనా ఎస్‌ఆర్ లు తీసుకున్న ఈ సెల్ఫీ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ సెల్ఫీ చాలా స్పెషల్ గా నిలిచింది.
నెట్టింట అందరిని ఆకట్టుకుంటున్న ఈ సెల్ఫీలో విశాల్ తో ఉన్న రవీనా డబ్బింగ్ ఆర్టిస్టు. తమిళంలో పలు సినిమాలకు ఈమె డబ్బింగ్ చెప్పి మెప్పించింది. ఇప్పుడు విశాల్ కు జోడీగా ఒక సినిమా లో నటిస్తోంది. ఇటీవలే విశాల్ 31వ సినిమా ప్రారంభం అయ్యింది. శరవనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో డింపుల్ హయతీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కీలక పాత్రలో రవీనా కనిపించబోతుంది. రెగ్యులర్ షూటింగ్ లో రవీనా ఇటీవలే జాయిన్ అయ్యింది.
షూటింగ్ సందర్బంగా రవీనా మరియు విశాల్ తీసుకున్న ఈ సెల్ఫీ ఇది. దీనిని నెట్టింట షేర్ చేసిన వెంటనే చాలా అందంగా ఉందంటూ ప్రశంసల జల్లు కురిసిందట. ఫొటోలో విశాల్ మరియు రవీనా ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే స్పీడ్ గా చిత్రీకరణ జరిపి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆగస్టులోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ కరోనా సమయంలోనూ షూటింగ్ ను జరుపుతున్నారట.