Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరిః ముంబాయ్ లో అదిరే జంట
By: Tupaki Desk | 27 Dec 2017 12:03 AM ISTప్రస్తుతం టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కూడా పెళ్ళయిన జంటల గురించి తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. దానికి కారణం ఇద్దరే ఇద్దరు. ఒకటి సమంత అండ్ నాగచైతన్య అయితే.. రెండోది #virushkaగా ఇండియా అంతా పాపులర్ అయిపోయిన అనుష్క శర్మ అండ్ విరాట్ కొహ్లీ. ఈ ప్రేమ పక్షులు ఈ మధ్యనే పెళ్ళిబాటన పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే విరాట్ అండ్ అనుష్కల పెళ్ళి మాత్రం పెద్ద సస్పెన్స్ నడుమ బాలీవుడ్ థ్రిల్లర్ ను తలపిస్తూ.. డిసెంబర్ 11న ఇటలీలో ఆత్మీయుల మధ్యన జరిగింది. ఈ పెళ్ళికి అసలు బాలీవుడ్ నుండి ఒక పక్షి కూడా వెల్ళిందే లేదు. ఎవ్వరికీ తెలియదు కాదు. కాని పెళ్ళి చేసుకున్న తరువాత అఫీషియల్ గా ప్రకటించిన విరుష్క జంట.. ఏకంగా ఢిల్లీలో ఇచ్చిన రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని సైతం పిలిచారు. ఆయన కూడా వచ్చి రెండు గులాభీ పూలిచ్చారు. ఆ తరువాత అందరూ వెయిట్ చేస్తోంది.. ముంబాయ్ లో జరిగే వీరి ఎంగేజ్మెంట్ కోసమే.
అదిగో అక్కడ చూస్తున్నారుగా.. ముంబాయ్ లోని సెయింట్ రెజిస్ హోటల్లో ప్రస్తుతం జరుగుతున్న రిసెప్షన్ లో ఆ రేంజులో మెరిసిపోతున్నారు విరాట్ అండ్ అనుష్క. అక్కడు ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు.. మాజీ మరియు ప్రస్తుత క్రికెట్ స్టార్లు.. కొందరు పొలిటీషియన్లు కూడా విచ్చేస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ నుండి సునీల్ గవాస్కర్ వరకు.. అభి-ఐష్ నుండి సారా ఆలీ ఖాన్ వరకు.. అమితాబ్ బచ్చన్ నుండి ఎంఎస్ ధోని వరకు.. కంగనా రనౌత్ నుండి వీరేంద్ర సెహ్వాగ్ వరకు.. ఎంతోమంది విచ్చేశారు.