Begin typing your search above and press return to search.
బ్లాక్ డ్రెస్ లో అదిరి పోయే పరువాల విందు
By: Tupaki Desk | 7 Jun 2023 1:00 PMతమిళ్ లో 'పోయి' అనే సినిమా తో 2005 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ విమలా రామన్. ఈ అమ్మడి యొక్క సినీ కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగింది. 2009 లో మొదటి సారి 'ఎవరైనా ఎప్పుడైనా' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమా నిరాశ పర్చిన కూడా పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.
మలయాళం లో సురేష్ గోపీ తో కలిసి టైమ్ అనే సినిమాలో నటించింది. సౌత్ లో అన్ని భాషల్లో నటించిన ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. గత మూడు నాలుగు సంవత్సరాల నుండి సినిమాల్లో నటించని ఈమె మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతున్నట్లు ఉంది. అందుకే ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది.
విమలా రామన్ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. నాలుగు పదుల వయసులోనూ రెండు పదుల వయసు హీరోయిన్స్ తరహాలో స్కిన్ షో చేస్తూ అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్ లో ఇలా ఇన్ స్టాగ్రామ్ లో పరువాల విందు చేసింది.
హీరోయిన్ గా ఈమె రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది. కానీ ఈ వయసు లో తెలుగు లో ఆఫర్లు రావడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ కచ్చితంగా ఇండస్ట్రీలో ఈమె యొక్క అందాల జాతర అనేది ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో జనాలను ఆకట్టుకోవడం ద్వారా ఐటెం సాంగ్స్ లో చేసే అవకాశాలు అయినా వస్తాయి. అంతే కాకుండా ఇతర భాషల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయని కొందరు చర్చించుకుంటున్నారు.