Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : అందాల వింధులో హీరోయిన్‌ ను మించేసిందే

By:  Tupaki Desk   |   5 Oct 2021 2:30 AM GMT
ఫొటోటాక్ : అందాల వింధులో హీరోయిన్‌ ను మించేసిందే
X
బాలీవుడ్‌ లో పాటు ఈమద్య కాలంలో సౌత్‌ హీరోయిన్స్ కూడా అందాల ఆరబోత విషయంలో హాలీవుడ్‌ హీరోయిన్స్‌ తో పోటీ పడుతున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ తో కమెడియన్స్‌ యాంకర్స్ కూడా అందాల వింధులో పోటీ పడుతున్నారు. ఈ గ్లామర్ వరల్డ్‌ లో స్కిన్‌ షో చేసే వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బోల్డ్ గా ఉండటం అనేది చాలా కామన్‌ విషయం. అందుకే ఈమద్య కాలంలో హాట్ అందాల ప్రదర్శణ కేవలం స్టార్‌ హీరోయిన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు అంటే యాంకర్స్.. లేడీ కమెడియన్స్‌ ఇంకా బుల్లి తెరపై సీరియల్స్ లో కనిపించే వారు కూడా అందాల వింధుకు సిద్దంగా ఉంటున్నారు. తాజాగా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న విధ్యు రామన్ స్కిన్‌ షో తో హడావుడి చేస్తోంది.

కాస్త బరువు ఎక్కువగా ఉండటంతో కెరీర్ ఆరంభంలో ఈమెకు ఎక్కువగా లేడీ కమెడియన్ పాత్రలు వచ్చాయి. ఈమద్య ఈమె పట్టుదలతో ఏకంగా ఇరవై కేజీల వరకు తగ్గింది అనే వార్తలు వచ్చాయి. గతంతో పోల్చితే చాలా నాజూకుగా ఈ అమ్మడు కనిపించింది. ఆకట్టుకునే రూపంతో పాటు ఇప్పుడు మంచి ఫిజిక్ కూడా ఉండటం వల్ల ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హాట్‌ ఫొటోలకు మంచి క్రేజ్‌ దక్కింది. బరువు ఎక్కువగా ఉండి లావుగా ఉన్నప్పుడు అందాల ఆరబోత చేస్తే ఎబెట్టుగా ఉండేది. కాని ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఆకట్టుకునే విధంగా ఉంది. అందాల వింధు విషయంలో హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు బికినీతో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ఇలా అందాల వింధు చేయడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఈమె ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా హీరోయిన్ గా ప్రయత్నాలు చేయాలని ఈమె భావిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. ఆ కారణంగానే ఈమె ఇలా అందాల వింధు ఫొటోల షూట్‌ లతో రెచ్చి పోతుంది అంటున్నారు. టాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో ఉన్న హీరోయిన్స్ చాలా మందితో పోల్చితే ఈమె అందంగా మరింత హాట్ గా ఉంది. ఈమెకు హీరోయిన్‌ గా ఏ హీరో అయినా ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.