Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హీరోని అల్లుకుపోయిందిగా..
By: Tupaki Desk | 12 Jun 2015 11:05 AM ISTబాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిస్సింగ్ కథానాయికల జాబితాని తిరగేస్తే అందులో టాప్-1 పొజిషన్‌లో ఉంటుంది శ్రద్ధాకపూర్. సోనాక్షి, సోనమ్, ఆలియాభట్ ఇంతమంది కుర్రతారలు పోటీబరిలో ఉన్నా .. తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న కథానాయిక శ్రద్ధ కపూర్.
దీపికపదుకొన్, కత్రిన, కరీన .. లాంటి సీనియర్ జనరేషన్ తర్వాత నవతరం నాయికగా జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోంది అమ్మడు. ప్రస్తుతం శ్రద్ధాకపూర్ నటించిన ఎబిసిడి 2 రిలీజ్‌కి రెడీ అవుతోంది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్ శ్రద్ధా సరసన కథానాయకుడిగా నటించాడు. ఈ జంట చూడముచ్చటగా ఉన్నారంటూ ప్రశంసలొస్తున్నాయి. అంతేకాదు టీజర్‌లలో శ్రద్ధా-వరుణ్ జోడీ చాలా క్లిష్టమైన డ్యాన్సుల్ని అలవోకగా చేశారు అన్న పేరొచ్చింది.
ఇదిగో లేటెస్టుగా ఫిలింఫేర్ కవర్‌పేజీపై ఇలా గరమగరమగా కనిపించారు. శ్రద్ధా సివంగిలా తన హీరోని అల్లుకుపోయి కనిపించింది. వాలు చూపుల వలలు విసిరే చాణక్యం ఉన్న నాయిక కాబట్టే శ్రద్ధ ఇంత తక్కువ టైమ్‌లో అంత పెద్ద స్టార్ అయిపోయింది. యువహీరో వరుణ్‌ని కూడా అలాగే బుట్టలో వేసేసినట్టు కనిపిస్తోంది కదూ!