Begin typing your search above and press return to search.

'రక్షకుడు' ఆ వెంటనే 'రాక్షసుడు'

By:  Tupaki Desk   |   21 Jan 2020 7:56 AM GMT
రక్షకుడు ఆ వెంటనే రాక్షసుడు
X
ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో కొత్త ఒరవడి మొదలైంది. రెగ్యులర్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా అనౌన్స్ చేయడానికే సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా నాని , సుదీర్ బాబు 'V' సినిమా ఫస్ట్ లుక్స్ ను డిఫరెంట్ గా అనౌన్స్ చేసారు. ఒకరి ట్వీట్ ను మరొకరు రీ ట్వీట్ చేస్తూ అప్డేట్స్ వదిలారు.

ఒక పక్క సంక్రాంతి సినిమాల సందడితో ప్రేక్షకులు బిజీగా ఉంటే సుదీర్ బాబు ఉన్నపళంగా 'V' సినిమాలో తన ఫస్ట్ లుక్ వస్తుందని ప్రకటించాడు. "కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు ... "రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని ..... వాడే ఇప్పుడొస్తున్నాడు ... "రక్షకుడు" వస్తున్నాడు