Begin typing your search above and press return to search.

చిరంజీవితో.. ఉయ్యాలవాడ ఫ్యామిలీ.. ఏం మాట్లాడుకున్నారు?

By:  Tupaki Desk   |   21 Sept 2019 12:55 PM IST
చిరంజీవితో.. ఉయ్యాలవాడ ఫ్యామిలీ.. ఏం మాట్లాడుకున్నారు?
X
ఒకవైపు ఉయ్యాలవాడ కుటుంబీకులకు ఎలాంటి ఆర్థిక సాయం చేసే ఉద్దేశం లేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు. తాము వేరే ఏవో సేవా కార్యక్రమాలను చేపడతామని ఆయన ప్రకటించాడు. అవెలా ఉంటాయో కానీ..తాము ఎలాంటి డబ్బునూ డిమాండ్ చేయలేదని ఉయ్యాలవాడ కుటుంబీకులు కొందరు అంటున్నారు. ఇటీవలే వాళ్లు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది.

ఉయ్యాలవాడ కుటుంబంలోని కొందరు.. చిరంజీవి ఇంటి దగ్గర నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వారూ, వీరూ వేర్వేరని తెలుస్తోంది. వారి వారసత్వం గురించి వివరిస్తూ..ఇటీవల తాము వెళ్లి కలిసినప్పుడు చిరంజీవి తమతో ఎలా మాట్లాడారో వారు వివరించారు.

చిరంజీవిని కలిసిన ఉయ్యాలవాడ కుటుంబీకులు ఒకరు తమతో చిరంజీవి ఎలా వ్యవహరించారో, తాము చిరంజీవిని ఏం కోరామో.. వివరించారు. ఆసక్తిదాయకమైన ఆయన వెర్షన్ కింది వీడియోలో ఉంది.