Begin typing your search above and press return to search.
పేపర్ చుట్టుకున్నావా బేబీ ఏంటీ వేషం?
By: Tupaki Desk | 28 April 2022 8:00 AM ISTఇటీవల ట్రోలింగ్ వ్యవహారం జన్మహక్కులా మారింది. సోషల్ మీడియా డిజిటల్ యుగంలో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఓవైపు సెలబ్రిటీల ఫిర్యాదులతో సైబర్ సెల్ కి క్షణం తీరిక లేకుండా అయిపోతున్నా .. ఈ తరహా కేసులు అంతకంతకు పెరుగుతున్నా కానీ అందాల నాయికలకు టీజింగ్ ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు.
ఇటీవలి కాలంలో నిరంతరం ఏదో ఒక కారణంతో ట్రోలింగ్ కి గురవుతోంది బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జాదవ్. తాజాగా మరోసారి ట్రోలర్స్ భారిన పడి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. అందం హిందోళం అంటూ ఈ బ్యూటీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న తీరు యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఫ్యాషన్ దివా అకా జావేద్ కోసం సామాజిక మాధ్యమాల్లో వెతికే ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. ఇది ఉర్ఫీకి భారీ ఆదాయం తెచ్చిపెడుతోంది. ఫ్యాషన్ అంటే ఏదైనా విభిన్నంగా ప్రదర్శించడం.. ప్రత్యేకమైనది చేసి చూపించడం అని ఉర్ఫీ నిరూపిస్తోంది. ఆమె తన ఫ్యాషన్ కోసం ప్లాస్టిక్ నుండి చైన్ల వరకు ఆకులు అలముల నుంచి పాలిథీన్ కవర్ల వరకూ రోడ్ పక్కన యూజ్ లెస్ పేపర్ వరకూ ప్రతిదీ ఉపయోగిస్తోంది. ఈ సృష్టిలో నిరుపయోగమైనది ఏదీ లేదని కూడా నిరూపిస్తోంది ఉర్ఫీ.
చిట్టి పొట్టి బట్టల్లో చిల్లింగ్ బేబీలా చెలరగిపోతోంది. ఖరీదైన పొడవాటి దుస్తుల్ని విక్రయించే వ్యాపారల పొట్ట కొడుతోందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఉర్ఫీ లేటెస్ట్ డ్రెస్ కూడా అదే విధంగా ఉండటంతో ప్రజలు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈసారి ఉర్ఫీ బ్లాక్ డిజైన్ థై హై స్లిట్ డ్రెస్ ని ధరించింది. డ్రెస్ పై కేవలం తెల్లటి బ్లాక్ లు మాత్రమే కనిపిస్తాయి. ఉర్ఫీ ఈ తెల్లని దుస్తులను హెవీ ఐ మేకప్ తో హీటెక్కించింది. నడుము వరకు బ్లాక్‌లు గా డిజైన్ చేసిన ఈ డ్రెస్ ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ట్రోల్స్ గురించి మాట్లాడే ముందు ఉర్ఫీ మేకప్ హెయిర్ స్టైల్ ప్రతిదీ యూనిక్ అని చెప్పాఇ. ఆమె హాఫ్ ఓపెన్ హెయిర్ స్టైల్,.. డార్క్ ఐ మేకప్.. సింపుల్ హోప్స్ పింక్ షేడ్ తో కూడిన మ్యాట్ లిప్ స్టిక్ తో అదరగొట్టింది. ఉర్ఫీ బేబీ పింక్ కలర్ లేస్ డిజైన్ హీల్స్ ధరించింది. ఉర్ఫీ ఈ తెల్లటి దుస్తులలో టూహాట్ గా కనిపిస్తోంది. కానీ ఈ దుస్తుల డిజైన్ గురించి ఎంపిక చేసుకున్న మోడల్ పైనా ప్రజలు ఉర్ఫీని ట్రోల్ చేశారు.
ఒక ట్రోలర్ ఉర్ఫీని తీవ్రంగా ట్రోల్ చేసాడు. యే పేపర్ హై క్యా? అని రాశారు. మరొకరు `వేసవికి సరే.. అయితే ఈ దుస్తులు జున్ను ముక్కలతో తయారు చేసినదా?` అని ప్రశ్నించారు. ఆమెకు మూర్ఛలు ఉన్నాయా? ఒక వినియోగదారు ఉర్ఫీని పోర్న్ స్టార్ తో పోల్చారు. ‘సిగ్గులేని స్త్రీ.. పోర్న్ స్టార్ కంటే హీనమైన స్త్రీ.. అని కొందరు తీవ్రంగా తిట్టిపోసారు. ‘పేదరాలు మియా ఖలీఫా.’ అని మరొకరు కామెంట్ చేసారు. ‘మీరు టీ ఆకుల బ్యాగ్స్ ని తెరిచారు?’ అని ఒకరు సోషల్ మీడియాలో ఉర్ఫీపై వ్యాఖ్యానించారు.
ఉర్ఫీ ఈ డ్రెస్సింగ్ సెన్స్ పై ఇదే మొదటిసారి కాదు. ఎప్పుడు తాను బయటకు వచ్చినా సందడి తప్పదు. ఉర్ఫీ చీర లుక్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. నెటిజనులు తనపై కామెంట్లతో చెలరేగడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఉర్ఫీ కూడా తన ఫ్యాషన్ ఎంపికలను వైఖరిని ప్రదర్శించడానికి ఎప్పుడూ భయపడదు... దూరంగా ఉండదు. తనకు నచ్చిన బట్టలు వేసుకుంటానని తన బట్టల గురించి చాలా సార్లు నిర్భీతిగా చెప్పింది. ఈ విషయంలో ఉర్ఫీ ట్రోలర్లకే కాకుండా సాటి కౌంటర్ల సెలబ్రిటీలకు కూడా తగిన సమాధానం ఇచ్చింది. బాప్ రే ఉర్ఫీ మ్యాడమ్..!