Begin typing your search above and press return to search.
పవన్ టైటిల్ వాడేస్తున్న మాంత్రికుడు!!
By: Tupaki Desk | 10 March 2017 5:50 PM ISTపవర్ స్టార్ తో మాటల మాంత్రికుడి మూవీ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంకా కాటమరాయుడు పనులు పూర్తవలేదు కానీ.. లేకపోతే మార్చ్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేయాలనేది వీరి ఆలోచన. అయితే.. ఇప్పుడు త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించిన ఓ టైటిల్ చర్చనీయాంశం అయింది.
త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు మాటల మాంత్రికుడు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పేరు అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే సంగతి పవన్ అభిమానులకు చెప్పాల్సిన పని లేదు. ఆ పేరునే కొంచెం మార్చి.. ఇప్పుడు త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించాడు. దీంతో ఈ టైటిల్‌ను పవన్ తో చేయనున్న సినిమా కోసమే అనుకున్నారంతా. అయితే.. ఇది నితిన్ హీరోగా పవన్-త్రివిక్రమ్ లు కలిసి నిర్మిస్తున్న సినిమా కోసం అని తెలుస్తోంది. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు కూగా.. శ్రేష్ఠ్ మూవీస్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. నితిన్ కోసమే ఇప్పుడు పవన్ టైటిల్ ను ఉపయోగిస్తున్నాడట త్రివిక్రమ్.
ప్రస్తుతం హను రాఘవపూడితో సినిమా చేస్తున్న నితిన్.. అది పూర్తి కాగానే.. పవన్-త్రివిక్రమ్-శ్రేష్ఠ్ మూవీస్ ల నిర్మాణంలో.. కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందే మూవీని ప్రారంభించబోతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/