Begin typing your search above and press return to search.
వయసుతో పాటు సొగసూ పెరుగుతోందే
By: Tupaki Desk | 26 Jan 2018 12:00 PM ISTసీనియర్ హీరోయిన్ అనే స్టాంప్ పడిపోయినా సరే.. కొంతమంది వయ్యారి భామలు ఇంకా మెరుస్తూనే ఉంటారు. ఇలాంటి సీనియర్ సుందరాంగులలో ప్రస్తుతం అత్యధికంగా సినిమా లైనప్ కలిగిన భామ త్రిషా కృష్ణన్. ఈ చెన్నై బ్యూటీ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రిలీజ్ కి రెడీ అయిపోగా.. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.
ఈ వయసులో కూడా త్రిషకు ఇన్నేసి అవకాశాలు ఉండడానికి కారణం.. ఆమె వన్నె తరగని అందం.. ఆకర్షణలే. సినిమాల్లో తనకు ఇచ్చిన పాత్రలకు అనుగుణమైన వస్త్రధారణ చేయాల్సి ఉండడంతో.. కొన్ని పరిమితుల మధ్యే అభిమానులను మెప్పించే ప్రయత్నిస్తుంది. కానీ తన ఫ్యాన్స్ ఎక్కడ నిరుత్సాహపడతారో అని తెగ ఫీలయిపోయే ఈ బ్యూటీ.. ఆ లోటును సోషల్ మీడియా ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. కొత్త తరహా స్టైలింగ్స్ ను ప్రయత్నించడంలో త్రిషకు చాలానే టేస్ట్ ఉంది. ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఈమెకు స్టైలింగ్ చేస్తూ ఉంటుంది. తన కోసం ఆమె ఎంతో ప్రేమతో డిజైన్ చేసిన డ్రెస్ అంటూ.. ఓ న్యూ వే డ్రెసింగ్ తో దిగిన ఫోటోను నెట్ లో షేర్ చేసింది త్రిష.
త్రిష ఫిజిక్ కు తగినట్లుగా డిజైన్ చేసిన ఈ డ్రెస్.. ఆమె సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింప చేస్తోంది . తనపై ఎలాంటి స్టైలింగ్ ప్రయోగాలు అయినా చేసేయచ్చని మరోసారి ప్రూవ్ చేసిన త్రిష.. త్వరలో మోహిని.. గర్జనై.. చతురంగవేట్టై2 వంటి పలు చిత్రాలతో పలకరించనుంది.