Begin typing your search above and press return to search.
నా బీచ్ సాంగ్ కేక అంటున్నారు
By: Tupaki Desk | 2 Feb 2016 9:50 AM ISTచెన్నై బ్యూటీ త్రిష తొలిసారిగా నటించిన హారర్ మూవీ కళావతి థియేటర్లలో బాగానే భయపెడుతోంది. తమిళ్ లో అరణ్మణై2, తెలుగులో కళావతి పేరుతో వచ్చిన ఈ సినిమాని.. రెండు భాషల్లోను ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. సబ్జెక్ట్ పరంగా పెద్దగా స్టఫ్ లేకపోయినా.. భయపెట్టే విషయంలో మాత్రం బాగానే ఉండడం, ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తన హారర్ మూవీ క్లిక్ కావడంతో.. ఇప్పుడు త్రిష ఫుల్లు హ్యాపీగా ఉన్నానని చెబుతోంది.
ఈ సినిమాలో దెయ్యం లుక్ తోనే కాకుండా.. గ్లామర్ లుక్ తోనూ త్రిష అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆల్మోస్ట్ బికినీ రేంజ్ డ్రెస్ తో బీచ్ సాంగ్ లో డ్యాన్స్ చేయడం అభిమానులను ఆకట్టుకునే విషయం. 'నాకు చాలా ప్రశంసలు వస్తున్నాయి. థియేటర్లలో రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నాకు చాలామంది నుంచి మెసేజ్ లు రావడంతో పాటు సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తూ అభినందనలు చెబ్తున్నారు. ముఖ్యంగా బీచ్ సాంగ్ విషయంలో.. చెప్పలేనన్ని పొగడ్తలు వస్తున్నాయి' అంటోంది త్రిష.
త్రిష ఇంత అందంగా కనిపించడానికి మాజీ హీరోయిన్ ఖుష్ బూ కూడా కారణమేనంటోంది త్రిష. ఖుష్బూ మేడం నా కోసం షాపింగ్ చేయడమే కాదు.. నా లుక్ ని కూడా ఛేంజ్ చేశారని.. మురిసిపోతూ చెబుతోంది ఈ అమ్మడు. ఏమైతేనేం.. త్రిషకి చాలా టైం తర్వాత ఓ హిట్ రావడంతో.. ఆ హ్యాపీనెస్ ఈ భామ ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తోంది.