Begin typing your search above and press return to search.
త్రిషకు బిగ్ షాక్ ఓటీటీ రిలీజ్ తో నిరాశ!
By: Tupaki Desk | 18 March 2021 10:00 PM ISTఅందాల త్రిష ప్రస్తుతం తమిళ పరిశ్రమకే అంకితమై ఇతర భాషల్లో సినిమాల్ని వదులుకుంటున్న సంగతి తెలిసిందే. ఆచార్య లో మెగాస్టార్ చిరంజీవి సరసన అవకాశం వచ్చినా రకరకాల కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో త్రిష నటిస్తోంది.
దీంతో పాటు త్రిష తన కెరీర్ 60వ చిత్రం `పరమపథం విలయాట్టు` రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుగ్ననం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష డాక్టర్ పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయినా ఇటీవల రిలీజ్ వాయిదా పడింది.
ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోందని అభిమానులుఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ .. ఊహించని విధంగా మేకర్స్ ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవ్వడం తీవ్రంగా నిరాశపరుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్ నిర్ణయం గురించి తెలుసుకున్న తర్వాత త్రిష షాక్ కి గురవ్వడమే గాక.. తీవ్రంగా నిరాశపడ్డారని తెలిసింది.