Begin typing your search above and press return to search.
స్టార్ హీరో పై టైగర్ ద్వేషం..కారణం ఆ హీరోయిన్!
By: Tupaki Desk | 29 Aug 2022 10:00 PM IST`కాఫీవిత్ కరణ్` టాక్ షో దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ టాక్ షో అన్నది తెలిసిందే. అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించిన ఏకైక బాలీవుడ్ టాక్ షో ఇది. బాలీవుడ్ టాక్ షోల గురించి మాట్లాడాల్సి వస్తే కరణ్ టాక్ షోకి ముందు..తర్వాత అని కచ్చితంగా చెప్పాల్సిన విషయం. కరణ్ టాక్ షోకి పూర్తి ఓపెన్ మైండ్ తోనే హాజరవ్వాలి.
ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కునే దమ్ముండాలి. సినిమాలతో పాటు..వ్యక్తిగత విషయాల్ని టాక్ షోలో చర్చించడం కరణ్ ప్రత్యేకత. టాక్ షో అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం వ్యక్తిగత ప్రశ్నలే.
ఈ కారణంగా ఎన్నోసార్లు టాక్ షో వివాదాస్పందంగా మారిన సందర్భాలున్నాయి. సెలబ్రిటీలు..క్రికెటర్లని టాక్ షోకి ఆహ్వానించి వారి ప్రయాణల గురించి ప్రస్తావించడం..ఎఫైర్ల సంగతి తేల్చడం వంటివి టాక్ షోలో మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు.
ఇప్పటికే ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడవ సీజన్ కనసాగుతుంది. దీనిలో భాగంగా పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు. తాజాగా కృతి సనన్...టైగర్ ష్రాప్ గెస్ట్ లుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో కరణ్-టైగర్ మధ్య ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చర్చకొచ్చినట్లు తెలుస్తోంది.
కరణ్ మాట్లాడుతూ.. నీకు రణవీర్ సింగ్ అంటే ఎందుకు కోపం అని టైగరక్ ని అడగగా..ఆయన కూల్ గా రణబీర్ భార్య దీపిక వల్ల అంటాడు. అది విని కరణ్ షాక్ అవుతాడు. కారణం ఏంటని అడగగా?... ఆమె చాలా ట్యాలెంటెడ్. చాలా అందంగా ఉంటుంది అని నవ్వుతూ టైగర్ బధులిచ్చాడు. దీంతో కరణ్ బిగ్గరగా నవ్వుతాడు. మరి దీపిక-టైగర్ మధ్య ఇంకా ఎలాంటి ఆసక్తికర సంగతులున్నాయా టెలికాస్ట్ తర్వాత తెలుస్తుంది.
ఇంకా ఇలాంటి చాలా సంగతులే ఎపిసోడ్ లో ఉండే అవకాశం ఉంది. కరణ్ షో అంటే ఇలాంటి వాటికి పెట్టింది పేరుగా నిలుస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలు..ఎఫైర్లు...మరుగున పడిన వివాదాలు వంటివి తవ్వి తీయడమే కరణ్ పని. ఆ షో సక్సెస్ కి కారణం కూడా అదే రీజన్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.