Begin typing your search above and press return to search.
మన దేశంలో బికినీ బీచ్ లు.. ఎక్కడో తెలుసా?
By: Tupaki Desk | 8 May 2020 6:00 AM ISTసినిమాల్లో చూస్తుంటాం.. సొల్లు కార్చుకుంటాం.. ఇన్ స్టాగ్రామ్ లో హీరోయిన్ల 2 పీస్ బికినీలు చూసి ఆగలేకపోతాం.. అరె ఇలాంటి చోటకు ఒక్కసారైన పోయి అస్వాదించాలిరా అని బాధపడుతాం.. కానీ ఈ బికినీ భామలు విదేశాల్లోనే కాదు.. మన ఇండియాలోనూ దర్శనమిస్తారు. చూడాలనుకునే వారికి దేశంలోనే మంచి బికినీ బీచ్ లున్నాయి. బికినీలు వేసుకొని బీచుల్లో తిరిగే సుందరాంగుల ఫొటోలు వీడియోలు విదేశాల్లో కామన్. కానీ మన దేశంలోనూ ఈ బికినీ బీచ్ లున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఆ అందాలను ఆస్వాదించాలంటే అక్కడికి వెళ్లి తీరాల్సిందే.. దేశంలోని ప్రముఖ బికినీ బీచ్ ల గురించి తెలుసుకుందాం.
1. పలోలెం బీచ్-గోవా
దక్షిణ గోవాలోని పలోలెం బీచ్ బికినీలకు చాలా ఫేమస్. విదేశీ పర్యాటకులు ఈ మైలు పొడవుండే బీచ్ లో సందడి చేస్తారు. దేశంలో మహిళలు బికినీలు ధరించే స్వేచ్ఛ ఉన్న బీచ్ లలో ఇదే అగ్రస్థానంలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా బికినీ వేసుకుంటే అభ్యంతరం పెట్టరు.
2. ఓం బీచ్-గోకర్ణ
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఇక్కడ పర్యాటక ప్రదేశాల్లో ఓం ఆకారంలో ఉండే ఈ బీచ్ కు పశ్చిమ దేశాల పర్యాటకులు వస్తారు. ఇక్కడ బికినీ ధరించి తిరుగుతారు. సురక్షితమైన బికినీ స్పాట్ గా పేరొందింది.
3. మురారి బీచ్-అలెప్పి
కేరళలోని అలప్పుజలో మరారీ బీచ్ బికినీలు వేసుకునేందుకు కావాల్సినంత స్వేచ్చనిచ్చే బీచ్. ఇండియాలనే బెస్ట్ సేఫ్ బికినీ బీచ్ గా దీనికి పేరుంది. వైన్ రిసార్ట్ లు ఇక్కడ ఉంటాయి.
4.కడ్మట్ బీచ్-లక్ష ద్వీప్
ఆరేబియా సముద్రంలో 32 చదరపు కిలోమీటర్లు ఉండే కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. ఇందులో 27దీవులున్నాయి. 10 దీవుల్లోనే జనాభా నివసిస్తున్నారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఇందులో కడ్మట్ బీచ్ కు టూరిస్టులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ స్వేచ్ఛగా బికినీ ధరిస్తారు.
5. బటర్ ఫ్లై బీచ్, అగొండా
గోవాలోనే ఉన్న ఏకాంత బీచ్ గా బటర్ ఫ్లై బీచ్ కు పేరుంది. డాల్పిన్లు ఇక్కడికి వస్తాయి. సీతకోక చిలుకలకు ఇది ప్రసిద్ధి. ఈ ఏకాంత బీచ్ లో స్వేచ్ఛగా బికినీలు ధరిస్తారు. దేశంలోనే సురక్షిత బీచ్ గా పేరొందింది.
6. రాధానగర్ బీచ్-హావెలాక్ ద్వీపం
దేశంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో అండమాన్-నికోబార్ దీవులు ప్రముఖమైనవి. ప్రకృతికి, అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాలకు అండమాన్ హావెలాక్ ద్వీపం ఫేమస్. ఇక్కడి రాధానగర్ బీచ్ ప్రపంచంలోనే అత్తుత్యమ బీచ్ లలో 7వ స్థానంలో ఉంది. ఇక్కడ బికినీ ధరించి స్వేచ్ఛగా తిరుగుతారు. కానీ ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ.
7. సిల్వర్ బీచ్-కడలూరు
తమిళనాడులోని కడలూరులో గల సిల్వర్ బీచ్ కూడా బికినీ ధరించడానికి అనుకూలం. సన్ బాతింగ్ ఇక్కడ ప్రత్యేకం. బిజీ లైఫ్ లో చాలా మంది ఇక్కడికి వెళతారు.
8.వర్కాల బీచ్-కేరళ
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ వర్కాల బీచ్ ఉంది. దీన్ని పాపనాశం అని కూడా అంటారు. సముద్రపు నీటికి పాపాలు కడిగే శక్తి ఉందట.. పర్యాటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చి బికినీలు ధరిస్తూ ఎంజాయ్ చేస్తారు. సన్ బాత్ కి ఇక్కడ ప్రాముఖ్యత ఉంది.